హుజారాబాద్‌కు బయలుదేరిన టిఆర్‌ఎస్ శ్రేణులు
నిర్మల్‌లో బస్సుకు జెండా ఊపిన మంత్రి హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో పలు జిల్లాల నుంచి టిఆర్‌ఎస్ కార్యకర్తలు హుజూరాబాద్‌కు బయలుదేరారు. నిర్మల్ నుంచి టీఆర్‌ఎస్…

