Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

రైతు బీమా నమోదుకు నేడే ఆఖరు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండలంలో నూతనంగా వ్యవసాయ పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాదికారి సిద్దిరామేశ్వర్‌ సూచించారు. రైతు బీమా నమోదుకు రైతులు పట్టాదారు పాసుబుక్‌, ఆధార్‌…

ఛలో హుజూరాబాద్‌ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): గ్రామాల్లో స్వచ్ఛదనంతోపాటు పచ్చదనం సంతరించుకునేందుకు వివిధ పనులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యలు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ సమస్యల పరిష్కారానికి రాష్టప్రభుత్వం చొరవ చూపకపోవడం అత్యంత బాధాకరjైున విషయమని గ్రామ పంచాయితీ కార్మికుల…

జిల్లాలో ఎరువుల కొరత లేదు

జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): జిల్లాలో నత్రజని, యూరియాతోపాటు ఇతర ఎరువుల నిలువలను సిద్ధంగా ఉంచామని, యూరియా కొరత కేవలం తాత్కాలికమేనని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని, ప్రాథమిక వ్యవసాయ…

బీజేపీ నాయకుని నెలరోజుల అన్నదానం

కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి మాల్యాద్రి రెడ్డి ఆలయానికి వచ్చే భక్తులకు శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీజేపీ పట్టణ నాయకుడు కొత్తకొండ భాస్కర్‌…

అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ ప్రారంభం

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కోటగిరి మండల కేంద్రం విూర్జాపూర్‌ కాలనీలోని రామాలయం ఎదురుగా, మండల ఎంపీపీ వల్లేపల్లి సునీత (శ్రీనివాస్‌) నూతనంగా ఏర్పాటు చేసిన అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ తెరాస పార్టీ…

రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న

ఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు పొందేందుకుగాను దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ శంకర్‌, బ్యాంక్‌ అధికారులు అభ్యర్థులకు…

భీంగల్‌ మండలంలో రెండు పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భీంగల్‌ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి డాక్టర్‌ సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం…

మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోకగజపతిరాజు

సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు సంచయిత పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు అమరావతి,ఆగస్ట్‌11(జనం సాక్షి): మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోకగజపతిరాజు కొనసాగింపును హైకోర్టు సమర్థించింది. సింగిల్‌ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మాన్సాస్‌ చైర్మన్‌గా కేంద్ర మాజీ…

ఇంద్రవెల్లి సభతో టిఆర్‌ఎస్‌లో గుబులు

రేవంత్‌ భాష కేసిఆర్‌ భాషొకటేనన్న మల్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఇంద్రవెళ్లి సభ గనవిజయంతో టీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో దడ పుట్టిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి పేర్కొన్నారు. దళిత గిరిజన దండోరాతో కలుగులో ఉన్న నాయకులంతా…

జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌

నేటి ఉదయం ఆకాశంలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్‌ ఇస్రో ప్రయోగానికి సర్వం సిద్దం న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన కిరీటంలో మరో కలికి తురాయిని అమర్చుకునేందుకు సిద్ధమైంది. భూమిపై అధ్యయనం చేపట్టే జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ను…