Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

వివేకానంద హంతకులను త్వరగా పట్టుకోవాలి: నారాయణ

కడప,ఆగస్ట్‌11(జనం సాక్షి): వైఎస్‌ వివేకానంద రెడ్డి చాలా మంచి మనిషి అని.. ఆయన హత్యకు గురవడం చాలా బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని త్వరగా పట్టుకొని శిక్షించాలన్నారు. సిబిఐ…

నేలకొరిగిన సింహాచలం ధ్వజస్తంభం

విశాఖపట్నం,ఆగస్ట్‌11(జనం సాక్షి): సింహాచలం కొండపైఉన్న సీతారామ ఆలయంలోని ధ్వజస్తంభం అర్థరాత్రి అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పాడై పోవడంతో ఈ ఘటన జరిగినట్టు…

అక్రమంగా దాచిన బియ్యం పట్టివేత

కాకినాడ,ఆగస్ట్‌11(జనం సాక్షి): తుని మండలం, ఎన్‌.సూరవరం పంచాయతీ కొత్త సూరవరంలో సివిల్‌ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నల్లా రాజు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. వాటి…

ఎపిలో శృతిమించిన పోలీస్‌ ఆగడాలు

బంధవులకు వవాన్నిచూసే అవకాశం కూడా లేదా పులివెందుల ఘటనతో సిఎం జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలి ఎస్‌ఐ గోపినాథ్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ పులివెందుల లాకప్‌డెత్‌పై మండిపడ్డ రామకృష్ణ విజయవాడ,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఏపీలో పోలీసులు శృతిమించుతున్నారని, విచారణ…

జస్టిస్‌ కేశవరావు సేవలు మరువేనివి

కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ. కేశవరావు సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జస్టిస్‌ కేశవరావు సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో…

ప్రవీణ్‌ కుమార్‌ ప్రయత్నం ఫలించేనా ?

బహుజనుల్లో రాజ్యకాంక్ష రగిలించగలరా !! దశాబ్దాలుగా దళితులకు తాయిలాలు తప్ప అధికారంలో వాటా దక్కడం లేదు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారికి పథకాల పేరుతో అధికారంలో ఉన్న పెత్తందారీలు లొంగదీసుకోవడం తప్ప వారిని అధికారానికి చేరువ చేయడం లేదు.…

శుభకార్యాలకు శ్రావణం అమోఘం

ఈనెలలోనే దండిగా పెళ్లి ముహూర్తాలు విజయవాడ,ఆగస్ట్‌11( జనం సాక్షి): కరోనాతో అడపాదడపా వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తున్న వారికి శ్రావణం కొంత ఆశ నింపుతోంది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంతో పాటు థర్డ్‌ వేవ్‌ ఆగస్టులో వస్తుందన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో…

అఫ్ఘాన్‌లో మళ్లీ పైచేయి సాధిస్తున్న తాలిబన్లు

అమెరికా దళాల ఉపసంహరణతో పట్టుబిగింపు దేశాన్ని రక్షించుకోవాల్సింది అక్కడి సైన్యమే అన్న అమెరికా అప్గాన్‌ విడిచి రావాలని వివిధ వర్గాలకు భారత్‌ హెచ్చరిక కాబూల్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి): తమ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆఫ్ఘన్‌ భద్రతా బలగాలదేనని అగ్రరాజ్యం అమెరికా…

హత్య కేసు నిందితుడి అరెస్ట్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ శివారులో వృద్ధురాలిని హత్య చేసిన కమలాపూర్‌ గ్రామానికి చెందిన నిందితుడు మహ్మద్‌ షారూక్‌ను అరెస్ట్‌ చేశామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ మంగళవారం వెల్లడిరచారు. ఇదే మండలం మిట్టపల్లి వాసి నర్సవ్వను హత్య చేసి,…

7వ బెటాలియన్‌ సిబ్బందికి సేవాపతకాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌ సిబ్బంది సేవలకు గుర్తింపుగా ఉత్కిష్ట్ర్‌, అతి ఉత్కిష్ట్ర్‌ సేవా పతకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని బెటాలియన్‌ కమాండెంట్‌ ఎస్‌వీ.సత్యనారాయణ తెలిపారు. దీంట్లో భాంగా ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న…