Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

టిఆర్‌ఎస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి

అధికారమత్తులో ఉన్నవారికి అవతలి వారు కనిపించరు.వెంటవున్న వారు చెబితే వినిపించదు.రాజకీయాల్లో తనకు తోచిన పనిచేయడం కాకుండా ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటనే మంచి ఫలితాలు వస్తాయి. ఒకటికి రెండుసార్లు చర్చించాల్సి ఉంటుంది. మంచిచెడులపై తర్జనభర్జన పడాలి. తాము ఇంతకాలం చేస్తున్నదంతా…

బుజ్జగింపులకు లొంగని కాంగ్రెస్‌ నేతలు

  క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు తలనొప్పులు హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): : దాదాపు నెల రోజులపాటు తీవ్ర కసరత్తు నిర్వహించి ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అధికారిక అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. టికెట్లు ఆశించి…

మళ్లీ మొదటికొచ్చిన అగ్రిగోల్డ్‌ వ్యవహారం

  హ్యాయ్‌లాండ్‌ ఆస్తులతో పేచీ కేసులు తెగక బాధితుల్లో ఆందోళన విజయవాడ,నవంబర్‌20(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై కొందరు ముఖ్యనేతలు మొదటినుంచీ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేత డైరెక్షన్‌లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కొందరు తొలుత అగ్రిగోల్డ్‌…

22న భైంసా,ఖానాపూర్‌లో కెసిఆర్‌ సభలు

ఆదిలాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిఎం కెసిఆర్‌ ప్రచారం జరుగనుంది. భైంసా పట్టణంలోని పార్డి-బి బైపాస్‌ రహదారి సవిూపంలో ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌చే భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం…

ప్రతీసీటు గెలుపు ముఖ్యం

అందుకే బరిలో ఉన్నామన్న రాజగోపాల్‌ రెడ్డి నల్లగొండ,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీలకు కాంగ్రెస్‌ టిక్కెట్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ అబ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి సమర్థించుకున్నారు. గెలుపు అసవరం కనుక కొందరు ఎమ్మెల్సీలకు టిక్కెట్లు తప్పలేదన్నారు. అధికారంలోకి రావాలంటే ఎమ్మెల్యే టిక్కెట్లు ముఖ్యం…

కోదండరామ్‌ పార్టీని బొందపెట్టిన కాంగ్రెస్‌ …!

కూటమి కట్టామంటూనే కాంగ్రెస్‌ సీట్ల పంపకాల్లో తనైదన రాజకీయం ప్రదర్శించింది. రెండున్నరనెలలుగా సాగదీసి చివరకు సొంత పార్టీ వారికి, కూటమి మిత్రులకు వెన్నుపోటు పొడిచింది. సొంతపార్టీకి చెందిన పలవురు నాలుగేళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నా వారికి టిక్కెట్లు దక్కలేదు. మర్రిశశిధర్‌…

ప్లాస్టిక్‌ విపరీత వాడకంతో అనర్థాలు

నిషేధంపై కొరవడిన చైతన్యం నగరపాలక అధికారుల్లో కానరాని చిత్తశుద్ది హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): జంటనగరాల్లో ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్లాస్టిక్‌ క్యాన్సర్‌ వ్యాప్తికి ప్రధాన హేతువుగా ఉన్నా పట్టించుకోవడం లేదు. కరీపాయింట్స్‌, టీకొట్లలో విపరీతంగా విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వాడేస్తున్నారు. వేడివేడిగా…

వ్యక్తిగత మరుగుదొడ్లపై కొరవడిన అవగాహన

ప్రోత్సహిస్తున్నా ముందుకు రాని ప్రజలు హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో ప్రైవేటు కూలీలను ఏర్పాటు చేయించు కొని పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా వేలాది రూపాయల వేతనాలుగా…

ఎన్నికల హావిూలో కానరాని పర్యావరణ పరిరక్షణ

ఎన్నికల్లో ప్రజాకర్షక ప్రకటనల జోరు పెరిగింది. ఎవరికి వారు రాత్రికి రాత్రి స్వర్గం సృష్టిస్తామన్న లెవల్లో ప్రకటనలు చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ కూడా స్వచ్చతకు తీసుకునే చర్యలు ప్రకటించలేదు.…

పీపుల్స్‌ ఫ్రంట్‌గా మారిన మహాకూటమి

జనగామను దక్కించుకున్న పొన్నాల పెద్దమనసుతో పట్టువిడిచిన కోదండరామ్‌ తెలంగాణ జనసమితి పోటీ 8 సీట్లకే పరిమితం సిపిఐ మూడు సీట్లకే పోటీ సీట్ల పంపిణీలో పట్టు వీడని కాంగ్రెస్‌ అర్థరాత్రి వరకు కోదండరామ్‌తో చర్చించిన కుంతియా,ఉత్తమ్‌ న్యూఢిల్లీ/హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): తీవ్ర…