పాలమూరు పరిధిని విస్తరణకు ఎన్నికల అడ్డంకి
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాతనే ప్రతిపాదనలకు మోక్షం కొత్త మున్సిపాలిటీలపై అప్పుడే కసరత్తు? మహబూబ్‌నగర్,నవంబర్22(జనంసాక్షి): మున్సిపాలిటీల పరిధి పెంచడం, వాటి పరిధి మేరకు అవసరమైతే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసే అంశాలపై జిల్లా యంత్రాంగం గతంలోనే ప్రతిపాదనలు తయారు చేసింది.…










