Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

సత్ఫలితాలు ఇస్తున్న అటవీ సంరక్షణ చర్యలు

ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీగా అడవుల పెంపకం పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో పచ్చని కళ ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల పెంపకం కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ధ్వసంమైన అడవులను కాపాడుకుంటూ, కొత్తగా నరికివేతలను అడ్డుకోవడం…

ఉద్యమపంథాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం

మంగళహారతులు, డప్పు చప్పుళ్లు ఎక్కడికి వెళ్లినా చేరికలు ఉండేలా ప్లాన్‌ ధూమ్‌ధామ్‌లతో పాటల సందడి హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమ తరహా ప్రచారంలో టిఆర్‌ఎస్‌ దూసుకుని పోతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ఇప్పటికే ముందంజలో ఉన్నారు. మహాకూటమిలో టికెట్‌…

ప్రధాన ప్రచారంగా ప్రాజెక్టుల రీ డిజైన్‌

‘కాళేశ్వరం నీళ్లు కావాలా.. కాంగ్రెస్‌ పార్టీ క్వార్టర్‌ కావాలా?’ అంటూ టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగిస్తున్నది. కాళేశ్వరానికి రాష్ట్రం జాతీయ ¬దానే అడగలేదని ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించగా, జాతీయ ¬దాపై కేంద్రానికి రాసిన…

కౌలురైతులను అక్కున చేర్చుకునే యత్నంలో విపక్షాలు

పోటీ ప్రకటనల వెనక ఆంతర్యం అదే ప్రచారంలో దీనిని హైలెట్‌ చేసేయోచనలో కాంగ్రెస్‌ హైదరాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): కౌలురైతులకు రైతుబంధు పంటపెట్టుబడి పథకం అమలు చేయడం సాధ్యం కాదని సిఎం పదేపదే చెబుతూ వస్తున్నారు. రైతుసమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌ గుత్తా…

కడపలో నెరవేరని ఉక్కు సంకల్పం

రాజకీయ ప్రాబల్యం కోసమే టిడిపి యత్నం విపక్షాల ఎదురుదాడి అమరావతి,నవంబర్‌3(జ‌నంసాక్షి): ప్రభుత్వం తన అవినీతి, అసమర్థత, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక పథకం ప్రకారం ఇతరులపై నిందలు మోపడం అలవాటుగా మార్చుకుందని వైకాపా, లెఫ్ట్‌ నేతలు దుయ్యబట్టారు. ప్రభుత్వంపై అవినీతి…

జిల్లా బిజెపిలోనూ తొలగని అనిశ్చితి

గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు ఖరారు కాని మంచిర్యాల, చెన్నూరు ఆదిలాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): భారతీయ జనతా పార్టీ రెండో విడత అభ్యర్థుల ప్రకటన తరవాత ఇక్కడా అసంతృప్తి రేగుతూనే ఉంది. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.…

వ్యతిరేక పవనాలను గుర్తించని బిజెపి 

శనివారం 3-11-2018 జిఎస్టీ,పెట్రో ధరలు, రఫేల్‌ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా జిఎస్టీ ప్రభావం బాగానే కనిపించింది. ఇప్పుడు మరోమారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందన్న…

రాహుల్‌,బాబుల కలయికతో బ్రహ్మాండాలు జరగవు

ప్రజలు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తారు వారి కూటమితో ఒరిగేదేవిూ లేదు టిఆర్‌ఎస్‌ అభివృద్ది రాజకీయాలను నమ్ముతుంది ఢిల్లీలో అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): చంద్రబాబును, కాంగ్రెస్‌ను నమ్మే రోజులు పోయాయని, వారు కలసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందన్న భ్రమలో…

ప్రజల ఆశలను వమ్ము చేసిన బిజెపి పాలకులు

  ఇచ్చిన హావిూల మేరకు సాగని పాలన దినదినగండంగా నాలుగున్నరేళ్ల కాలం మళ్లీ ప్రత్యామ్నాయం వైపు ప్రజల చూపు న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపిని అందలం ఎక్కిస్తే అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో హావిూలు నెరవేరిన దాఖలాలు లేవు.…

గుజరాత్‌ కేడర్‌కే ప్రాధాన్యం

గుజరాత్‌ చుట్టూ అభివృద్ది ప్రణాళికలు మోడీ తీరుపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో గుజరాత్‌కు మినహా మిగతా రాష్ట్రాలకు పెద్దగా చేసిందేమి లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాలలకు…