సలార్ చిత్రంపై పెరుగుతున్న అంచనాలు
ప్రభాస్ పార్ట్ చిత్రీకరణ పూర్తి అయినట్లు టాక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ’సలార్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. హై యాక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా…










