ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్
ఆదిలాబాద్,జనవరి18(జనంసాక్షి): ఉపాధి పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా గ్రావిూణాభివృధ్ధిశాఖాధికారి స్పష్టం చేశారు. ఈ పథకలను రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ పథకం ద్వారా కూరగాయల పందిళ్లు, శ్మశానవాటికలు, పశువులపాకలు, నీటితొట్టెలు, నాడెపు కంపోస్టులు, మల్బరితోటలు, ఇంకుడుగుంతల…

