గోనెసంచిలో మృతదేహం
రామగుండం (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రామగుండం సమీపంలో గోలివాడలో గోదావరి నది ఒడ్డున బుధవారం ఉదయం ఇది బయటపడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.…
రామగుండం (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రామగుండం సమీపంలో గోలివాడలో గోదావరి నది ఒడ్డున బుధవారం ఉదయం ఇది బయటపడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.…
కరీంనగర్, మార్చి 25: జిల్లాలోని కాల్వ శ్రీరామ్పూర్ మండలం ఊశన్నపల్లిలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇదిలా ఉండగా, ఆత్మహత్యకు గల కారణాలను…
కరీంనగర్, (మార్చి24): కరీంనగర్ జిల్లా రామగుండంలో ప్రమాదం జరిగింది. బి పవర్హౌస్ వద్ద ప్రయాణిస్తున్న లారీకి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో, లారీ అక్కడికక్కడే దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కరీంనగర్: కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరి పుష్కర ఘూట్లను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గోదావరి పుష్కరాలకు కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణలోని పోలీస్ స్టేషన్లన్నింటినీ అనుసంధానం చేస్తూ హైదరాబాద్…
ప్రియుడు మోసగించాడని ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన మౌనిక, చందు ప్రేమించుకున్నారు. ఐతే చందు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన మౌనిక పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు…
కరీంనగర్: నిద్ర పోతున్న ఇంటర్ విద్యార్థిని పాముకాటు వేయడంతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగిర్తి గ్రామంలో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మత్స్య కుమార్ (16) సుల్తానాబాద్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.…
కరీంనగర్: జిల్లాలోని భీమదేవర పల్లిలో నకిలీ పాసుపుస్తకాల తయారీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పాసు పుస్తకాల తయారు చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రెండు నకిలీ పాసు పుస్తకాలను స్వాధీనం…
కరీంనగర్ (జనంసాక్షి) : తెలంగాణ రాక ముందు తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణలోనే అడుగుపెడుతానని చెప్పానని, చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని, తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, తల తెగినా అనుకున్నది సాధిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు…
కరీంనగర్: మంథని నియోజకవర్గం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభ మొదలైంది. ఈ సభకు గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్వ్రాఉ హాజరయ్యారు. కేసీఆర్ సభా వేదిక వద్దకు చేరుకోగానే టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు జైతెలంగాణ నినాదాలతో స్వాగతం…
కరీంనగర్ : ఎడురానెట్ ఒలంపియాడ్ రాష్ట్రస్థాయి సైన్స్ అండ్ రిసోర్సు కాంపీటీషన్లో నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు సామియామనాల్ , సమీహాఅస్వద్, హుమేహని సలీం, హుదాపాతీమా ,అజ్రాపాతీమా ,…