హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు
కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం.. ఆంజనేయ స్వామి జయంతోత్సవాలకు ముస్తాబు అయింది. ఈ నెల 4వ తారీఖున జరగనున్న ఆంజనేయ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆంజనేయ స్వామి భక్తులు భారీగా తరలి…



