Sunday, 22 November 2026

Main

సీమాంధ్ర తొత్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలి

సిరిసిల్ల, జూలై 23 (జనంసాక్షి) : సీమాంద్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తెలంగాణ అవకాశవాద నాయకులకు ప్రజలే బుద్ది చెప్పాలని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ విమలక్క డిమాండ్‌ చేశారు. సోమవారం వైఎస్‌. విజయమ్మ చేపట్టిన చేనేత దీక్షను నిరసిస్తూ…

తెలంగాణవాదం బలహీనపర్చడానికే విజయమ్మ పర్యటన

వేములవాడ, జూలై 23 (జనంసాక్షి) : వైఎస్సార్‌సీపీ నాయకురాలు విజయమ్మ చేనేత దీక్ష పేరుతో చేపట్టిన సిరిసిల్ల పర్యటను ఈ ప్రాంతంలో తెలంగాణవాదాన్ని బలహీనపర్చడానికే తప్ప చేనేత కార్మికులపై ప్రేమతో కాదని టీిఆర్‌ఎస్‌ వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే దాస్యం…

తెలంగాణపై మాటిచ్చాకే విజయమ్మ సిరిసిల్ల రావాలి

కోనరావుపేట, జూలై 22 (జనంసాక్షి) : 4.5కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పాటుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడించాకే తెలంగాణాలో సభలు, సమావేశాలు నిర్వహించాలని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే…

తెలంగాణవాదులను అరెస్ట్‌ చేయడంతో ఉద్యమం ఆగదు : దాసరి మనోహరరెడ్డి

పెద్దపల్లి, జూలై 22 (జనంసాక్షి) : తెలంగాణ వాదులను అరెస్ట్‌ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని దాసరి మనోహరరెడ్డి పెద్దపల్లి పోలీస్‌ స్టేషన్‌లో అన్నారు. ఆదివారం సాయత్రం ఎస్సై రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద మనోహరరెడ్డిని అరెస్ట్‌…

రాజకీయ లబ్ధి కోసమే విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 22 (జనంసాక్షి) : చేనేత కార్మికుల సమస్యలంటూ  సోమవారం సిరిసిల్లలో  వైఎస్సాఆర్‌ సీపీ అధ్యక్షురాలు  విజయ మ్మ తలపెట్టిన దీక్ష కేవలం ఆ పార్టీ రాజకీయ మనుగడ కోసమేనని జేఏసీ నాయకులు ఆరోపిం చారు. వేములవాడలో…

దళిత వర్గాల అభ్యున్నతికి కృషి : ఎంపీ వివేక్‌

రామగుండం, జులై 22 (జనంసాక్షి) : దళిత వర్గాల అభ్యున్నతికి కృషి జరుపుతానని పెద్దపల్లి ఎంపీ డాక్టర్‌ జి.వివేకానంద అన్నారు. ఆదివారం మండలంలోని వేంనూరు గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ…

వైకల్య విజేతను ప్రోత్సహిద్దాం

జగిత్యాల, జూలై 21 (జనంసాక్షి) : అంగ వైకల్యాన్ని జయించి, చదువులో రాణిస్తున్న జగిత్యాలకు చెందిన ఆయేషాకు సాయమం దిద్దామని శుక్రవారం ‘జనంసాక్షి’లో వార్తను ప్రచురించిన విష యం తెలిసిందే. దీనికి విశేష స్పందన వచ్చింది. ఎంతో మంది…

రామగుండం టీఆర్‌ఎస్‌లో వర్గపోరు…

గోదావరిఖనిటౌన్‌, జులై 22 (జనంసాక్షి) : ఉద్యమాల పురిటిగడ్డ అయిన కరీంనగర్‌ జిల్లాలో రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామగుండం నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీలో మునుపె న్నడూ లేనిరీతిలో నేతల మధ్య వర్గపోరు మొదలైంది.…

ఠాణా సమీపంలో తెలంగాణవాదుల భైఠాయింపు

గోదావరిఖని, జులై 22 (జనంసాక్షి) : టీబీజీకేఎస్‌, టీఆర్‌ఎస్‌ నేతల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తు ఆదివారం స్థానిక వన్‌టౌన్‌ పోలీ స్‌స్టేషన్‌ సమీపంలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద తెలంగాణవాదులు భైఠా యించారు. టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యను…

విజయమ్మ దీక్షకు మద్దతిస్తే సహించం…

గోదావరిఖని, జులై 22 (జనంసాక్షి) : వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షకు మద్దతినిస్తే సహించేది లేదని టీబీజీకే ఎస్‌ నాయకులు పేర్కొ న్నారు. ఆదివారం సంఘ కార్యా లయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నకిలీ తెలంగాణవాదిగా హెచ్‌ఎం…