Sunday, 22 November 2026

Main

 పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచన కరీంనగర్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలో 16నుంచి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లోపాలు లేకుండా చూసుకున్నారు. అలాగే పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో…

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు కరీంనగర్‌,మార్చి12(జ‌నంసాక్షి): పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని జిల్లా విద్యాధికారి చెప్పారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా…

పక్కాగా ఎన్నికల నిర్వహణ

కోడ్‌ అమలు కోసం కఠిన నిర్ణయాలు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలకు  సర్వం సన్నద్దగా ఉన్నట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రకటించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి తెలిపారు. పటిష్ట పోలీసు…

ఎస్సారార్‌ కళాశాలలో భారీగా ఏర్పాట్లు

కెటిఆర్‌కు స్వాగత సన్నాహాలు బైక్‌ ర్యాలీతో స్వాగతించేలా ప్లాన్‌ కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): ఎస్సారార్‌ కళాశాల మైదానంలో ఈనెల 6న బుధవారం నిర్వహించే కరీంనగర్‌ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదికను సిద్ధం చేశారు. పార్టీ…

నేడు కరీంనగర్‌కు రానున్న కేటీఆర్‌

తొలి సవిూక్షా సమావేశం ఇక్కడి నుంచే భారీగా ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగుల వేస్తోంది. ఇందులో భాగంగా 6నుంచి సవిూక్షా సమావేశాలు ఏర్పాటు చేసింది.…

కేసీఆర్‌ పట్టుదలకు మారుపేరు

ఆయన ఏదైనా సాధించగల కార్యదక్షుడు: గంగుల కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): తెలంగాణ సిఎం పట్టుబడితే ఏదైనా సాధిస్తారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు కోరుకుంటున్న వేళ సిఎం కేసీఆర్‌  ప్రకటనతో ప్రజల్లో మరో విప్లవం రానుందన్నారు. కెసిఆర్‌…

కసాయి తల్లి..!

– ఇటుకతో ఇద్దరు కొడుకులపై తల్లి దాడి – దాడిలో ఒకరు మృతి, మరొక కుమారుడికి తీవ్ర గాయాలు – గోదావరిఖనిలో దారుణ ఘటన – దాడిచేసిన రమాదేవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పెద్దపల్లి, మార్చి4(జ‌నంసాక్షి) : పెద్దపల్లి…

హాస్టళ్లలో సమస్యల తాండవం

తక్షణమే పరిష్కరించాలన్న సంఘాలు కరీంనగర్‌,మార్చి4(జ‌నంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను  ఏమాత్రం పట్టించుకోవడంలేదని, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని భ్రమలు కల్పించడం తప్ప కనీస సౌకర్యాలను మరిచి పోయిందని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థిసంఘం ఆరోనించింది. విద్యార్థిరంగం ఎదుర్కోంటున్న అనేక సమస్యలపై కేసీఆర్‌…

వేములవాడలో నిరంతర శివస్తుతి

శివరాత్రికి ప్రత్యేక కార్యక్రమాలు వేములవాడ,మార్చి1(జ‌నంసాక్షి): శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శివార్చన వేడుకను ప్రారంభిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో…

వేములవాడలో చురుకుగా ఏర్పాట్లు

వేములవాడ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వేములవాడలో శివరాత్రి వేడుకలు చురుకుగా సాగుతున్నాయి. ఏటా శిరాత్రి జాగారం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇవో దూస రాజేశ్వర్‌ తెలిపారు. అలాగే రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై…