నేడు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్
జనగామ,ఏప్రిల్20(జనంసాక్షి): జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 21న పాలి టెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 11నుంచి 1గంట వరకు జిల్లా కేంద్రంలో పరీక్ష ఉంటుంది. ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఏకశిల డిగ్రీ…

