Friday, 20 November 2026

కరీంనగర్

పోలీసుల పహార మధ్య కూల్చివేతలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి జూన్ 16 (జనంసాక్షి): వేములవాడలో బ్రిడ్జి నుండి దేవాలయం వరకు రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు.210 దుకాణాలు కూల్చివేసేందుకు 250 పోలీసుల భారీ బందోబస్తుతో కూల్చివేతలు చేపడుతున్నారు.బ్రిడ్జి నుండి దేవాలయం వరకు నష్టపరిహారం…

మంత్రి వాకటి శ్రీహరిని కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య సంపద, క్రీడలు యువజన సేవల మంత్రిగా వాకటి శ్రీహరి ముదిరాజ్ సోమవారం అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు…

ప్రజలకు మరింత సేవ చేస్తా..!

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు నియామకం అయిన తర్వాత తొలిసారిగా మంథని నియోజక వర్గానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద…

లింగన్నపేటలో వ్యక్తి దారుణ హత్య

గంభీరావుపేట జూన్ 14 (జనం సాక్షి ):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో వ్యక్తి హత్యకు గురైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గంభీరావుపేటగ్రామానికి చెందిన మండే సతీష్(32) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. బీరు…

జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి

జగిత్యాల బ్యూరో జూన్ (జనంసాక్షి): జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా తాహసిల్ చౌరస్తా వద్ద శనివారం రోజున జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన…

వరి ధాన్యం కొనుగోళ్లలో మంథని పీఏసిఎస్ రికార్డ్ బ్రేక్

మంథని, (జనంసాక్షి) : వరి ధాన్యం కొనుగోలులో మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెద్దపల్లి జిల్లాలోనే రికార్డ్ స్థాయి ధాన్యం కొనుగోళ్లు జరిపి పాత రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. జిల్లాలోనే మంథని పీఏసిఎస్…

భూ సమస్యలను పరిష్కరించేందుకే భూభారతి

మంథని, (జనంసాక్షి) : భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు అన్నారు. జూన్ 3 నుంచి జూన్…

బాధిత కుటుంబాలను పరామర్శించిన శ్రీను బాబు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు మాచిడి రవితేజ అత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీను…

ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలి

మంథని,(జనంసాక్షి) : జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గం పర్యాటక ప్రాంతానికి వచ్చిన టూరిస్టులపై జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో…

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య : దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, (జనంసాక్షి) : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు అన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…