Saturday, 21 November 2026

కరీంనగర్

మంథనిలో బాహుబలి సీన్ రిపీట్

జనం సాక్షి, మంథని: పెద్దపెల్లి జిల్లా పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మర్రివాడకు వరద ఉధృతి పెరడగంతో అక్కడినుంచి బయటపడేందుకు ఓ కుటుంబం పడ్డ కష్టం బాహుబలి సీన్‌ను తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్‌తో క్రియేటివిటీ…

వరదముప్పు ఇంకా తొలగలేదు

వర్షాలతో మరింత అప్రమత్తంగా ఉండాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కెటిఆర్‌ అధికారులతో కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సవిూక్ష రాజన్న సిరిసిల్ల,జూలై14(జనం సాక్షి ): వరదలు, వర్షాలతో ఉత్పతన్నమయ్యే పరిస్తితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ…

వరద ముంపు ప్రాంతాల్లో గంగుల బిజిబిజీ

ముఖ్యమంత్రి ఆదేశాలతో అనుక్షణం అప్రమత్తంముఖ్యమంత్రి ఆదేశాలతో అనుక్షణం అప్రమత్తం * ముందస్థు చర్యలతో  ఆస్థి, ప్రాణనష్టం లేవు * వల్లంపాడు నుండి తీగలగుట్టపల్లి వరకూ కాలినడకన సహాయక చర్యలు * అంటువ్యాదులు ప్రభలకుండా ప్రభుత్వం చర్యలు * అప్రమత్తంగా…

పేదలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్

ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం లో కొనసాగుతున్న కల్యాణ లక్ష్మీ హోరు .ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి …

భారీవర్షాలతో తడిసి ముద్దయిన మంథని

బ్యాక్‌ వాటర్‌తో నీట మునిగిన పట్టణం పెద్దపల్లి,జూలై14(జనం సాక్షి): గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్‌వాటర్‌ తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తన్నది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున…

కలవరం సృష్టిస్తున్న గోదావరి వరద

భద్రాచలం వద్ద మూడో ప్రమాదహెచ్చరిక కాళేశ్వరం వద్ద అంతకంతకూ పెరుగుతున్న ఉధృతి కరీంనగగర్‌,జూలై14(జనం సాక్షి): గోదావరికి వస్తున్న వరద కలవరానికి గురి చేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి, ఉపనదుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. వీలైనంత…

ఎస్సై బద్రి నాయక్ బదిలీ

డోర్నకల్ . జనం సాక్షి డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రజలకు సేవలందించిన ఎస్సై బద్రు నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి బదిలీపై వెళ్లారు. బుధవారం ఆయనకు సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా…

కొత్తకొండ ఈవోగా కిషన్ రావు

మండలం . జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవస్థానం ఆలయ ఈవోగా కిషన్ రావు ను నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ పనిచేస్తున్న ఈవో మారుతిని రేకుర్తి మండలం సమ్మక్క…

లక్ష్మీ బ్యారేజ్లో భారీగా వరద నీరు

  జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ బ్యారేజిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఉదయం 6 గంటలకు ఇరిగేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం బ్యారేజికి 22,15,760 క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే మొత్తంలో కిందకి వదులుతున్నారు. అయితే…

ఆందోళన చెందవద్దు – అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది * ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం * ఎప్పటికప్పుడు వరద పరిస్థితి తెలుసుకుంటున్నాము. * అధికార యంత్రాంగం ఫీల్డ్ లొనే ఉన్నారు *మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్…