Friday, 20 November 2026

కరీంనగర్

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

పెద్దపల్లి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి యాక్సిస్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ట్రినిటి ఉన్నత పాఠశాలలో వాద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో బ్యాంకు అధికారులు శ్యామ్‌ శ్రీనివాస్‌ గంగారామ్‌ సంతోష్‌. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుటుంబరావులు పాల్గొన్నారు.

వెన్నెంపల్లిలో నేడు నెదర్లాండ్‌ బృందం పర్యటన

సైదాపూర్‌  : వెన్నంపల్లి విశాల సహకార పరపతి సంఘంను ఆరోజు ఉదయం 10గంటలకు నెదర్లాండ్‌ దేశానికి చెందిన బృందం సందర్శించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గోపాల్‌రావు తెలిపారు.

రైతుల స్థిరాస్తుల బహిరంగ వేలం రేడు

సైదాపూర్‌ : మండలం వెనెకెపల్లి సహకార సంఘం పరిధిలో గల సైదాపూర్‌ జాగీర్‌పల్లె గ్రామాలకు చెందిన సంఘంలో రుణాలు బకాయిపడ్డ రైతులయ స్థిరాస్తులను జప్తుచేయనున్నట్లు సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్టార్‌ నోటిసులు ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌ :ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపైజిల్లా కలెక్టర్‌ స్పెషల్‌న్‌ వేటు వేశారు. కోహెడ మల్హార్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లేశం ఉపాధి. హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు నిరూపితమవడంతో కలెక్టర్‌ ఈచర్యలు తీసుకున్నారు.

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌: ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్‌ సస్పెషన్‌ వేటు వేశారు. కోహెడ, మల్హర్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేశం ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు నిరూపితమవడంతో కలెక్టర్‌ ఈ చర్యలు తీసుకున్నారు.

జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ వేడి

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఇక తామే తెలంగాణ కోసం పోరాడాలన్న ఆకాంక్ష వ్యక్తమయ్యింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రదానంగా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు.పార్టీ సమావేశానికి హాజరైన నేతలందరూ…

జిల్లా తాగునీటి అవసరాల తరవాతనే ప్రాణహిత: పొన్నం

కరీంనగర్‌,నవంబర్‌ 21  ప్రాణహిత నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించే విషయంలో తమకు అభ్యంతరం లేదని కరీంనగర్‌ ఎంపీ పొన్న ప్రభాకర్‌ అన్నారు.  అయితే జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతనే నీటిని తరలించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రజల…

చెత్త వేస్తే కఠిన చర్యలు : కమిషనర్‌

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: ఇళ్ల మధ్య ఖాళీగా ఉన్న స్థలాల్లో, మురికికాలువల్లో చెత్త వేయరాదని.. వేస్తే ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆబిద్‌ హుస్సేన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా పారిశుధ్య…

డిసెంబర్‌ 12 నుంచి బాబు పాదయాత్ర

కరీంనగర్‌,నవంబర్‌21: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర డిసెంబర్‌ 12న కరీంనగర్‌ జిల్లాలో అడుగు పెట్టనున్నది. ఆదిలాబాద్‌ నుంచి యాత్ర కరీంనగర్‌లో ప్రవేశిస్తుంది.  9 రోజులపాటు- 152 కిలోవిూటర్ల మేరకు పాదయాత్ర జరిగేలా జిల్లా టిడిపి నేతలు…

కలెక్టర్‌ట్‌ ఎదుట తెలంగాణ ఉద్యోగుల ధర్నా

ఖమ్మం : పదోవేతన సవరణ కమిటీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉద్యోగులు బుధవారం ఖమ్మంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్న నిర్వహించారు. హధ్యాహ్న భోజన విరామ…