కరీంనగర్

ప్రజాపాలన అందిస్తాం

` ఆరు హామీలు అమలు చేస్తాం ` ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ` ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా ` జగిత్యాల సభలో రాహుల్‌ …

మంత్రి ప్రోద్బలంతో జనంసాక్షి జర్నలిస్టు అక్రమ నిర్బంధం

కరీంనగర్‌ : కరీంనగర్‌లోని రేకుర్తి పరిధిలో గత నాలుగు నెలల క్రితం ముస్లిముల ఇండ్లను కూల్చివేసిన అంశాన్ని ‘జనంసాక్షి’ ప్రధాన సంచికలో అక్టోబర్‌ 18, 2023న ప్రచురితం …

తెలంగాణలో బిఆర్‌ఎస్‌ బేకార్‌

బిజెపితోనే అభివృద్ది సాధ్యం ధరణితో వేల ఎకరాలు మాయం జమ్మికుంట సభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ కరీంనగర్‌,అక్టోబర్‌16: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో సోమవారం బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో …

కెసిఆర్‌ పథకాలను కాంగ్రెస్‌, బిజెపిలు ‘నకల్‌’ కొడుతున్నయ్‌!

ఐటీ, మున్సిపల్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ . సిరిసిల్లలో బిఆర్‌ఎస్‌ నూతన కార్యాలయం ప్రారంభం . కెసిఆర్‌ ను తిడితే ఓట్లు రావానీ పార్టీలు …

కాంగ్రెస్‌ వస్తే ధరణి ఎత్తేస్తారు

మళ్లీ కౌలు రైతులు, వీఆర్‌ఓల బెడద . ‘గులాబీ’ని మళ్లీ గెలిపిస్తే పాత పథకాలు అమలు.. కొత్తవి ఆచరణ . రైతుల భూమి మీద రైతులకే హక్కు …

నడ్డా..తెలంగాణ కేసీఆర్‌ అడ్డా

` బిఆర్‌ఎస్‌ సెంచరీ ఖాయం ` దిమ్మతిరిగేలా పార్టీ మేనిఫెస్టో ` మంచిర్యాల పర్యటనలో మంత్రి హరీశ్‌రావు మంచిర్యాల(జనంసాక్షి):బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక, …

ప్రధాని పచ్చి అబద్ధాలు

` ఆయన యాక్టింగ్‌కు ఆస్కార్‌ అవార్డు ఖాయం! ` మోడీ స్క్రిప్ట్‌ రాస్తే సినిమా కచ్చితంగా హిట్టవుతుంది ` నేను సీఎం కావడానికి ఆయన అనుమతి అక్కర్లేదు …

బాల్క సుమన్‌ కాబోయే మంత్రి..!!

అద్భుతంగా పనిచేగలడు : మంత్రి కేటీఆర్‌ కితాబు మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థిగా కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్‌ తెలంగాణ మంత్రి అవుతారనే …

గణేష్‌ నిమజ్జనం రోజున ముస్లిం సేవలు

` మినరల్‌ వాటర్‌, లస్సీ, బాదం మిల్క్‌, కూల్‌ డ్రిరక్స్‌, రోజ్‌ వాటర్‌ అందించాలని ఎంఐఎం నేత గులాం అహ్మద్‌ నిర్ణయం ` మతంలేదు మానవత్వమే..హిందూ.. ముస్లిం …

మహనీయుల స్పూర్తితో ప్రజా ఆశీర్వాద యాత్ర – ప్రారంభమైన ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ పాదయాత్ర – భారీ కన్వాయ్‌తో ముత్తారం తరలిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

జనంసాక్షి, మంథని : బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ పుట్టమధూకర్‌ చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర సోమవారం ప్రారంభం అయింది. మంథనిలోని రాజగృహ నుంచి …