ఆర్కె వన్ ఎ గని, ఆర్కే ఓసిపీని కొనసాగించాలి
టీబీజీకేఎస్ అలసత్వం వల్లనే గనుల మూసివేత రామకృష్ణాపూర్ , (జనంసాక్షి): మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే వన్ ఏ గని సమీపంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణాపూర్ ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి, మంచిర్యాల…










