గాగిరెడ్డిపల్లి రెడ్డిసంఘం నూతన కమిటీ ఎన్నిక
జనంసాక్షి/ చిగురుమామిడి – అక్టోబర్ 10: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం రెడ్డిసంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అన్నాడి ఎల్లారెడ్డి,ఉపాధ్యక్షునిగా అన్నాడి మల్లికార్జున్ రెడ్డి, కార్యదర్శిగా సింగిరెడ్డి అజేందర్ రెడ్డి, కోశాదికారిగా…










