బిజెపి కోవర్ట్!! కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు మార్చుకోవాలి…జడ్పీటీసీ మోహన్ రెడ్డి
రామారెడ్డి సెప్టెంబర్ 25 (జనంసాక్షీ) : బిజెపి కోవర్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ తీరు మార్చుకోవాలని, లేదంటే తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని కామారెడ్డి జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ,రామారెడ్డి జడ్పీటీసీ నా రెడ్డి మోహన్…








