పెద్ద ఏడ్గి లో పంటలను పరిశీలించిన ఏడీఏ
జుక్కల్, ఆగస్టు26,జనంసాక్షి, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి గ్రామ శివారులో శుక్రవారం బిచ్కుంద వ్యవసాయ సహాయ సంచాలకులు నూతన్ కుమార్ పత్తి, సోయా పంటలను పరిశీలించారు. పత్తి ,సోయా పంటలలో అక్కడక్కడ రసం పీల్చే పురుగును…










