విఆర్ఏ లకు పేస్కెల్ అమలు చేయాలి
జుక్కల్, జూలై28,జనంసాక్షి, విఆర్ఏ లకు ప్రభుత్వం వెంటనే పేస్కెల్ అమలు చేయాలని సిఐటియు కామారెడ్డి జిల్లానాయకులు సురేష్ గొండ డిమాండ్ చేశారు. ఆయన గురువారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలకేంద్రంలో విఆర్ఏ ల నిరవధిక సమ్మె…










