వరదముప్పును గుర్తించి కరకట్టను నిర్మించాం
శాశ్వత ప్రాతిపదికన ఆలోచించామన్న బాబు భద్రాచలం,జూలై29(జనంసాక్షి ): టీడీపీ హయాంలో 20 ఏళ్ల క్రితం కట్టిన కరకట్ట వల్లే భద్రచాలం పట్టణం సురక్షితంగా ఉందని మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భారీగా వరద వచ్చినా..…








