Wednesday, 4 November 2026

Main

ఇల్లెందులో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం,జూలై9(జనంసాక్షి ): ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.…

గిరిజన భవన్‌ను ప్రారంభించిన మంత్రులు

ఐటిడిఎ సమావేశానికి నేతల హాజరు భద్రాద్రి కొత్తగూడెం,జూలై8(జనంసాక్షి): భద్రాచలంలో రూ.1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన భవన్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యావతి రాథోడ్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఆనంతరం…

కిన్నెరసానికి పోటెత్తిన వరద

పాల్వంచ,జూలై8(జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. దీంతోఅధికారులు శుక్రవారం ఉదయం 6 గేట్లు ఎత్తి 56 వేల క్కుసెక్కులు నీటిని దిగువకు వదిలారు. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి…

పోడుభూముల పోరాటం తీవ్రం కోయపోషగూడెంలో మరోమారు ఉద్రిక్తత భద్రాద్రి జిల్లాలో కొనసాగుతున్న గిరిపుత్రుల ఆందోళన హైదరాబాద్‌,జూలై8(జనంసాక్షి): రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతోంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్‌ పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్‌ ఆపీసర్ల…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు

సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి భద్రాద్రి కొత్తగూడెం,జూలై8(జనంసాక్షి): మణుగూరులో గురువారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం…

భద్రాద్రి వద్ద గోదవారికి జలకళ

సీతమ్మసాగర్‌ కాపర్‌డ్యాం మునక భద్రాచలం,జూలై7(జనంసాక్షి ):ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి జలకళ వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎగువనుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువన ఉన్న అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్టకు వరద పోటెత్తుతోంది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం…

కొర్రవిూను విత్తనోత్పత్తికిశ్రీకారం

ఖమ్మం,జూలై7(జనంసాక్షి)): కొర్రవిూను చేపపిల్లల విత్తనోత్పత్తికి వైరాలోని చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రంలో శ్రీకారం చుట్టారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ కేంద్రానికి చెందిన సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌వాటర్‌ ఆక్వాకల్చర్‌ తో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇక్కడ కొర్రవిూను…

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్ జూలై 06(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో టి.ఎస్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలను, ప్రాథమిక ఉన్నత పాఠశాలను స్థానిక జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు హాజరు…

శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన కోడెబోయిన రవి.

బూర్గంపహాడ్ జూలై 06(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక బిజెపి కార్యాలయంలో ఓబీసీ  మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేసగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కోడెబోయిన రవి బిజెపి పార్టీలో చేరారు. ఆయనను కిసాన్ మోర్చా…

అడుగడుగునా అపాయం.

వ్యవసాయ పనుల్లో  జాగ్రత్తలు తీసుకోవాలి . కరకగూడెం, జులై06(జనంసాక్షి):    పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎంతలా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాత్రనక పగలనక పంటను పసి పాపల కాపాడుకుంటారు. నిత్యం చేలల్లో ఉండే రైతులకు ఎప్పుడు ఏ ప్రమాదం…