Friday, 13 November 2026

ఖమ్మం

ఘనంగా మిలాద్-ఉన్-నబీ జల్సా వేడుకలు

కోటగిరి అక్టోబర్ 9 జనం సాక్షి:-మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా కోటగిరి మండలంలోని జల్లాపల్లి ఫారంలో మిలాద్-ఉన్-నబీ జల్సా వేడుకలు ఘనంగా జరిగాయి.శనివారం రోజు రాత్రి గ్రామ మత పెద్దలు,ప్రజల అధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జల్సా వేడుకలు కన్నుల…

బి ఎస్ పి ఆధ్వర్యంలో కాన్సిరాం వర్ధంతి వేడుకలు

దౌల్తాబాద్ అక్టోబర్ 9, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్సిరాం వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ నాయకులు కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్…

నిరంతరం ప్రవహించే ఉత్తేజం చేగువేరా

ఏ ఐ ఎఫ్ డి ఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ జనం సాక్షి, చెన్నరావు పేట   ప్రపంచ విప్లవకారుడు చేగువేరా అని, నిరంతరం ప్రవహించే ఉత్తేజం చేగువేరా అని ఏ ఐ ఎఫ్ డి…

తడి పొడి విధానం వల్ల మీథేన్ వాయువును తగ్గించవచ్చు.

డిస్ట్రిక్ట్ మేనేజర్ భాస్కరాచారి. తొర్రూర్ 9అక్టోబర్ (జనంసాక్షి ) మండల కేంద్రంలోని గోపాలగిరి, చెర్లపాలెం, చీకటయపాలెం లో కొర్ కర్బన్ ఎక్స్  సొల్యూషన్ ప్రవేటు లిమిటెడ్ మరియు చేయూత గ్రామీణ మహిళా అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలోతాడిపోడి విధానం పై…

కొబ్బరి చెట్టు పై పిడుగు త్రుటిలో తప్పిన ప్రమాదం

కొత్తగూడ అక్టోబర్8 జనం సాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో మాదాటి రమేష్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు,కాలిపోయి ఇంటి గోడలు…

వధువు వరులను ఆశీర్వదించిన మంత్రి హరీష్ రావు

జహీరాబాద్ అక్టోబర్ 8 (జనంసాక్షి)  జహీరాబాద్ పట్టణంలోని పటేల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బి.ఆర్.ఎస్ మాజీ  పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ కూతురు వివాహ వేడుకలకు హాజరై వధవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి  తన్నీరు హరీష్ రావు…

వీఆర్ఏ లను వెంటనే ప్రభుత్వ విభాగంలో విలీనం చేయాలి

 జాక్ చైర్మన్ బైరవబట్ల చక్రధర్ చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 08 : ధరణి వ్యవస్థ పేరుతో ఉన్న రెవెన్యూ పరిపాలన గ్రామాల్లో అస్తవ్యస్తంగా తయారయిందని అధికారులను  గ్రామస్తులను సమన్వయం చేసే విఆర్ఏ లను ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోకపోవటం శోచనీయం…

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం

మునగాల, అక్టోబర్ 8(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో నడిగూడెం మండల పరిధిలోని  కేశవాపురం గ్రామానికి చెందిన  కాగిత రామచంద్రాపురం సింగిల్ విండో చైర్మన్ గోసుల రాజేష్ వినోద దంపతుల…

సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

.నందిపేట్( జనం సాక్షి )అక్టోబర్ 8 .నందిపేట్ సర్పంచ్ సాంబార్ తిరుపతి గారి నాన్నగారు ఇటీవలే అనారోగ్యంతో మరణించడం జరిగింది .వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్మూర్ బిజెపి నియోజకవర్గ నాయకులు శ్రీ కంచెట్టి గంగాధర్ గారు మాజీ మున్సిపల్…

గ్రామపంచాయతీలుగా మార్చేంతవరకు పోరాటం ఆపేది లేదు.

విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 8, (జనం సాక్షి). సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా కొనసాగించేంతవరకు పోరాటం ఆపేది లేదని విలీన గ్రామాల ఐక్యవేదిక…