Friday, 13 November 2026

ఖమ్మం

ప్రపంచానికి అహింసా,శాంతిని నేర్పించిన భారత జాతిపిత మహాత్మా గాందీ జయంతి వేడుకలు.

కోటగిరి అక్టోబర్ 2 జనం సాక్షి:- సత్యాగ్రహం, అహింసే ఆయుధంగా బ్రిటిష్ వారి పాలన నుండి అఖండ భారతావనికి స్వేచ్చ స్వాతంత్ర్యాలు అందించిన భారత దేశ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో మండల…

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఎంపీడీవో

గ్రామాల్లో పారిశుధ్యంలోపిస్తే కఠిన చర్యలు బోనకల్ , అక్టోబర్01 ,(జనంసాక్షి ): శుక్రవారం జనంసాక్షి ప్రచురించిన” పడకేసిన పారిశుధ్యం ! ముదురుతున్న విష జ్వరాలు” కథనానికి స్పందనగా బోనకల్ మండలంలోని పలు గ్రామలలో శనివారం ఎంపీడీవో వేణుమాధవ్ పర్యటించి…

కొండమల్లేపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు కొండమల్లేపల్లి

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత, శాంతి…

అంబరన్నటిన సంబరాలు – ఘనంగా పూల పండగ

డోర్నకల్ అక్టోబర్ 1 జనం సాక్షి పట్టణ కేంద్రంలో ఎనిమిదో వార్డులో కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం,ఫ్లోర్ లీడర్ సురేందర్ జైన్ హాజరై బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు.అనంతరం…

ఢిల్లీలో కేంద్ర అర్బన్ మినిస్టర్ కౌశల్ కిషోర్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు. మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు.

నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.న్యూ ఢిల్లీ లోని తలకతోర ఇండోర్ స్టేడియంలో కేంద్ర సెక్రెటరీ ఇన్ ఆఫ్ హౌసింగ్,అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోజ్ జోషి, స్టేట్ పర్ మినిస్టర్ ఆప్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ కౌశల్ కిషోర్…

మత్స్యకారులకు టిఆర్ఎస్ అండగా ఉంటుంది..

సర్పంచ్ కొమ్ము రాజయ్య. ఊరుకొండ, అక్టోబర్ 1 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మత్స్యకారులకు అండగా చెరువులల్లో చేప పిల్లలను వదిలి, ఆ చేపలను పెంచి మత్స్యకారులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చూస్తున్నారని స్థానిక సర్పంచ్…

తెలంగాణ ప్రభుత్వం వృద్దుల సంక్షేమ పథకాలు భేష్

పాల్గొన్న జగిత్యాల జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ,అడిషనల్ కలెక్టర్లు అరుణ శ్రీ,లత జగిత్యాల (జనంసాక్షి ) అక్టోబర్ 01 ఈ సందర్బంగా చైర్మన్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి,భద్రతకు,వారు గౌరవంగా జీవించేందుకు అవసరమైన…

జీవో అమలు చేసేదాకా తగ్గేదేలే

_గాంధారి జనంసాక్షి అక్టోబర్ 01 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని తాసిల్దార్ కార్యాలయం ముందు కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె శనివారం నాటికి 69వ రోజు కు కాగస్తుండగా ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించకపోవడం మాకు ఎంతో బాధ…

ఘనంగా “కళ్యాణ బతుకమ్మ” వేడుకలు.

  నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు. జనం సాక్షి,నర్సంపేట ఘనంగా “కళ్యాణ బతుకమ్మ” వేడుకలు.నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు. ప్రతి ఏటా జరుగునున్న ఈ “కళ్యాణ బతుకమ్మ” సంబరాలు. శనివారం 700 మందికి రూ. 7 కోట్ల విలువైన…

వీఆర్ఏలకు ఆర్థిక సాయం చేసిన స్థానిక తహసీల్దార్ జి రమేష్ బాబు

పెద్దవంగర అక్టోబర్ 01(జనం సాక్షి ) మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో వీఆర్ఏలు కు గత రెండు నెలల నుండి నిరవధిక సమ్మె లో భాగంగా శనివారం స్థానిక తహసిల్దార్  జి రమేష్ బాబు,వీఆర్ఏల కు …