మొరాయించిన ఈవీఎం
పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాలేదు. బుత్…
పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాలేదు. బుత్…
పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరారు. అటు వేసవికాలం కావడంతో ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.నియోజకవర్గంలో మొత్తం 1,90, 351 మంది ఓటర్లు ఉండగా అందులో…
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు అనారోగ్యంతో మృతి. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు(93) కన్నుమూశారు. చెన్నమనేని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు ఆరుసార్లు…
కాంగ్రెస్,కమ్యూనిస్టుల వల్లనే వెనకబాటు అభివృదద్ఇ చేసే సత్తా తుమ్మలకు ఉందన్న మంత్రి కెటిఆర్ నియోజకవర్గాన్ని ఆదర్వంగా తీర్చిదిద్దుతానన్న తుమ్మల ఖమ్మం,మే7(జనంసాక్షి): దశాబ్దాలుగా పాలేరు నియోజకవర్గం వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ఉపఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని మంత్రి…
ఖమ్మం,మే7(జనంసాక్షి): పాలేరు ఉప ఎన్నిక ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణపై కలెక్టర్ దాన కిషోర్ అధికారులతో సవిూక్షించి వారికి తగిన సూచనలు చేశారు. పోలింగ్ ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఓటర్లలో ఉన్న అపోహలను తొలగించడానికి పాలేరు ఉప ఎన్నికల్లో వీవీ…
ఖమ్మం,మే7(జనంసాక్షి): వేసవి దృష్ట్యా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నెలకొందని, దీని నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు అన్నారు. మంచినీటి సమస్యపై పార్టీతోపాటు ప్రజా సంఘాలు కూడా కలిసి పోరాడాలని కోరారు. ఉపాధి…
ఖమ్మం,మే4(జనంసాక్షి): పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పూర్తిగా డబ్బు రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి అన్నారు. అక్కడ డబ్బు ఏరులై పారుతోందని, అధికార పార్టీవారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని…
ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతామని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమైన…
ఖమ్మం జిల్లా పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెం, దానవాయిగూడెం కాలనీలో ప్రచారం చేశారు. అభివృద్ధికి, అనైతిక పొత్తులకు మధ్య…