Friday, 13 November 2026

ఖమ్మం

పేదల ఆత్మగౌరవ కోసమే డబుల్ బెడ్‌రూం ఇండ్లు

ఖమ్మం : టీఆర్‌ఎస్ ప్లీనరీలో భాగంగా కేసీఆర్ ఆత్మగౌరవ పథం – డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం తీర్మానాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా నారదాసు మాట్లాడుతూ.. రాతి యుగం నుంచి రాకెట్ యుగంలోనికి ప్రవేశించినప్పటికీ…

భవిష్యత్తులో వెలుగుల తెలంగాణ కేసీఆర్‌

ఖమ్మం: ఖమ్మం నగర శివారులోని చెరుకూరి మామిడితోటలో తెరాస 15వ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాజకీయ జీవితంలో నిరంతరం పనిచేయాలి.. విరామం సరికాదని నేతలకు సూచించారు. ప్రజల…

ఈసీ తీర్పును స్వాగతిస్తున్నా – కేసీఆర్..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, సహ రిటర్నింగ్ ఆఫీసర్ లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఉప ఎన్నిక తీరుపై ఎన్నికల…

ప్లీనరీలో హరీష్ రావు ప్రతిజ్ఞ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ద్వారా కోటి ఎకరాలకు నీరందించేందుకు కృషి చేస్తానని అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో హరీష్ రావు ప్రాజెక్టులపై…

ఖమ్మంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతున్న ప్లీనరీని సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు… అమరవీరుల స్తూపానికి నివాళలు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలతో…

పువ్వాడ రాకలో తుమ్మల హస్తం

ప్లీనరీ, ఉప ఎన్నికకు ముందు పార్టీకి ఊపు ఖమ్మం,ఏప్రిల్‌25 : పాలేరు ఉపఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో…

పాలేరు విజయానికి పువ్వాడ రాక సంకేతం

ఖమ్మం ప్లీనరీలో సమస్యలపై చర్చ: కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌25 ఖమ్మం ప్లీనరీ జరుగబోతున్న వేళ, ఖమ్మంనకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ టిఆర్‌ఎస్‌లో చేరాలనుకోవడం, ఆయన సిఎం కెసిఆర్‌పై వెలిబుచ్చిన అభిప్రాయాలు పరభుత్వ పనితీరు నిదర్శనమని డిప్యూటి సిఎం కడియం…

భద్రాచలంలో ఇద్దరు యువకుల మృతి

భద్రాచలం: శ్రీరామనవమి వేళ ఖమ్మం జిల్లా భద్రాచలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారాముల దర్శనానికి వచ్చిన ఇద్దరు యువకులు గోదావరిలో మునిగి మృతిచెందారు. నదిలో స్నానానికి దిగిన యువకులు నీటిలో మునిగి చనిపోయారు. మృతులను విజయవాడకు చెందిన రాము(18), శివయ్య(18)గా…

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు: కేసీఆర్

భద్రాచలం: భద్రాద్రి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం చెప్పారు. భద్రాద్రి ఆలయ…

భద్రాద్రిలో పోటెత్తిన భక్తులు

ఖమ్మం: శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం  భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కిలోమీటర్ల దూరం వరకు భక్తులు బారులు తీరారు. రామనామ స్మరణతో మిథిలా ప్రాంగణం మార్మోగుతుంది.