Friday, 13 November 2026

ఖమ్మం

నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

ఖమ్మం,సెప్టెంబర్ 6: వేంసూర్‌ మండలం కుంచిపర్తిలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని ఆదివారం అధికారులు సీజ్ చేశారు. దీని వెనుక విజయవాడకు చెందిన ఒక ప్రముఖ కంపెనీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ దాడులల్లో పోలీసులు ఒకరిని అరెస్ట్‌ చేసి…

ఖమ్మంలో కానిస్టేబుళ్ల వీరంగం..

ఖమ్మం: జిల్లాలోని మణుగూరులో మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడపడంతో అదుపుతప్పిన కారు పార్క్ చేసివున్న ఇతర కార్లపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు కార్లు, ఓ బైక్ ధ్వంసమయ్యాయి. సమాచారం…

చోరీ చేసిన దుండగుడికి స్థానికుల దేహశుద్ది

ఖమ్మం, సెప్టెంబర్ 5 : జిల్లాలోని ఇల్లందులో చోరీ చేసిన దుండుగుడికి స్థానికులు దేహశుద్ది చేశారు. ఇల్లందులో నివాసం ఉంటున్న నజీం ఇంట్లో ఓ దొంగ మూడు రోజుల క్రితం దొంగతనం చేశాడు. మూడు తులాల బంగారు ఆభరణాలు,…

ఖమ్మం విద్యార్థి అద్భుత ప్రతిభ..

ఖమ్మం : సాధించాలన్న తపన ఉండాలే కానీ.. సాధ్యం కానిది ఏదీ లేదంటున్నాడు ఓ బాలుడు. కార్పొరేట్‌ స్కూల్స్ లోనే కాదు… ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రతిభకు కొదవ లేదంటున్నాడతను. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు.…

ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: చాడ వెంకట్‌రెడ్డి

ఖమ్మం, ఆగస్టు29: ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్‌ చిత్తశుద్ధి లేదని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలను సంప్రదిస్తే సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలభింస్తోందని విమర్శించారు. సర్కార్ తీరు ఇలాగే…

సైకో దాడిలో నలుగురికి గాయాలు

ఖమ్మం, ఆగస్టు 26 : జిల్లాలోని సులానగర్ గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించింది. రోడ్డుపై వెళ్లే వారిపై దాడి దిగింది. ఓ ఆటోను ఆపి ప్రయాణికులపై రాళ్లు విసిరింది. దొరికిన వారిని దొరికినట్టుగా కర్రతో కొట్టింది. సైకో…

భద్రాచలంలో వికలాంగులకు వీల్‌ఛైర్‌లు

ఖమ్మం : భద్రాచలంలో వికలాంగులకు వీల్‌ఛైర్‌లు భద్రాచలం, ఆగస్టు 21 : కిక్‌-2 చిత్రం విడుదల సందర్భంగా భద్రాచలంలో రవితేజ అభిమాన సంఘం వికలాంగులకు వీల్‌ఛైర్‌లను పంపిణీ చేసింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా తమకు వీల్‌ఛైర్‌లు ఇవ్వడం…

వారి వెతలు అన్నిన్నికాదయా…

ఖమ్మం : ఒక్క ఆర్డినెన్సుతో తెలంగాణలోని ఆరు మండలాల ప్రజలను.. ఏపీ పౌరులుగా మార్చేశారు. ఆ తర్వాత వారెలా ఉన్నారో వారి వెతలేంటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. పాత రాష్ట్రం పట్టించుకోక.. కొత్త రాష్ట్రం కష్టాలు తీర్చక అక్కడివారు నానా…

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఖమ్మం అర్బన్‌: చికిత్స పొందుతూ ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. 13వతేదీన 45ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అతిగా మద్యం తాగి అనారోగ్యంపాలయ్యాడు. దీంతో అతడిని 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందగా…

మణుగూరులో… డెంగ్యూతో నాలుగేళ్ల బాలుడు మృతి

ఖమ్మం, ఆగస్టు 16 : ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను డెంగ్యూ, మలేరియా జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియాతో వెంకటాపురం మండలంలో గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి మృతిచెందిన విషయం మరిచిపోకముందే… తాజాగా మణుగూరు మండలంలో డెంగ్యూతో…