భద్రాచల రాముడి కల్యాణ మహోత్సవానికి అంకురార్పణ
ఖమ్మం: భద్రాచలంలో శ్రీసీతారామ కల్యాణ మహోత్సవానికి నేడు అంకురార్పణ జరగనుంది. వేదపండితులు మంత్రోచ్ఛారణతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ తలంబ్రాలను ముత్తైదువులు తయారుచేశారు.
ఖమ్మం: భద్రాచలంలో శ్రీసీతారామ కల్యాణ మహోత్సవానికి నేడు అంకురార్పణ జరగనుంది. వేదపండితులు మంత్రోచ్ఛారణతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ తలంబ్రాలను ముత్తైదువులు తయారుచేశారు.
హైదరాబాద్, (మార్చి5): ముఖ్యమంత్రి కేసీఆర్ కన్ను ఖమ్మం జిల్లా గనులపై పడిందని టీ.టీడపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. త్వరలోనే తెలుగుదేశం నేతలు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తామని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాస్తు పేరు…
ఖమ్మం: పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఓ యువతి తనను ఎవరూ వివాహం చేసుకోరేమోననే బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలో జిల్లాలోని గార్ల మండలం మద్దివంచకు చెందిన మాచర్ల వెంకన్న పిల్లల చదువుల కోసమని కొంతకాలం…
ఖమ్మం : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్రావుకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కొణిజెర్ల మండలం తనికెళ్ల వద్ద మంత్రికి ఎమ్మెల్యే మదన్లాల్ ఆహ్వానం పలికారు.…
భద్రాచలం: భద్రాచలం కేంద్రంగా దొంగనోట్లను తయారు చేస్తున్న ముఠా వివరాలను నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో ముద్రించిన రూ.43.17 లక్షల నకిలీ నోట్లను వారం క్రితం వరంగల్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో షేడ్…
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం దగ్గర ఎన్నెస్పీ కెనాల్లో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ విద్యార్థి మణిదీప్గా గుర్తించారు. మెడికల్ విద్యార్థి మృతికి కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం…
ఖమ్మం జిల్లా అడవుల్లో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దమ్మపేట మండలం పారకలగండిలోని అటవీప్రాంతంలో విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు మరణించిన సంఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం…
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): అర్బన్ నగరంలోని శ్రీరాంహిల్స్ కాలనీని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సందర్శించారు. వర్తకసంఘం వజ్రోత్సవాల సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహారవిందులో మంత్రి పాల్గొన్నారు. కాలనీలో…
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదును పెడితేనే జీవితంలో రాణించగలుగుతారని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ గ్రామంలో గల కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఏకత్రా 2015’…
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన ఇద్దరికి కళాశాలలో చదువుతున్న తోటి విద్యార్థులు ఆర్థిక సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అశ్వారావుపేట వీకేడీవీఎస్రాజు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 5 రోజుల క్రితం…