Thursday, 12 November 2026

ఖమ్మం

వివాహితతో అసభ్య ప్రవర్తన

పాల్వంచ, మార్చి 16: స్థానిక కేటీపీఎస్‌ కాలనీలో బాకీ వసూలుకు వెళ్లిన ఓ ప్రబుద్ధుడు వివాహితతో అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. పట్టణంలోని బంగారం షాపు యజమాని సోమవారం ఉదయం బాకీ వసూలు చేసేందుకు ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ…

కాపీ కొడుతూూ దొరికి.. చేయి కోసుకుని

ఖమ్మం, మార్చి 16: జిల్లాలోని దమ్మపేటలోని ఇంటర్‌ పరీక్ష కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని మందలించినందుకు చేయికోసుకోబోయింది. కాపీ కొడుతున్న ఓ విద్యార్థిని ఇన్విజిలేటర్‌ గమనించి మందలించారు. దీంతో ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకునేందుకు యత్నించడంతో…

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తులు మృతి

ఖమ్మం:  ఖమ్మం జిల్లా వైరా పాత బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీ కొట్టడంతో ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు సంజీవరావు అతని భార్య మరణించారు. సజీవరావు అతని భార్య ద్విచక్రవాహనంపై వెళ్తుంగా ఎదురుగా…

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి

ఖమ్మం:  ఖమ్మం జిల్లా వైరా మండలంలో బుధవారం అర్ధరాత్రి ఘోరా రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సంజీవరావు, ఆయన భార్య దుర్మరణం చెందారు. వైరా పాత బస్టాండ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న…

అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ

ఖమ్మం,మార్చి9జ‌నంసాక్షి: ఖమ్మం జిల్లా చంద్రుగుండు మండలంలోని మర్రిగూడెం గ్రామంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అటవీ సరిహద్దు ప్రాంతంలో అధికారులు కందకం పనులను సోమవారం చేపట్టారు. అయితే తాము పోడు వ్యవసాయం…

అసెంబ్లీలో రౌడీలకు సీట్లు ఇవ్వాలేమో

నారాయణ సంచలన వ్యాఖ్య ఖమ్మం,మార్చి9(జ‌నంసాక్షి): సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉండే సీపీఐ రాష్ట్ర నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తే రాబోయే రోజుల్లో సీట్లు రౌడీలు..గూండాలు..మల్లయోధులకే ఇస్తే బాగుంటుందని…

ఖమ్మంలో రైతులకు మద్దతుగా నారాయణ ఆందోళన

ఖమ్మం :  పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర నాయకుడు నారాయణ ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తుమ్మలపల్లిలో పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులను అధికారులు అడ్డుకుని భూముల చుట్టూ కంచె వేసే…

ఖమ్మం జిల్లాలో పోడు వివాదం

ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు.…

ఫుడ్‌ పాయిజన్‌ 30మంది విద్యార్థులకు అస్వస్థత

ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లిలో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ఈ విషయంపై స్పందించి విద్యార్థుల ఆరోగ్య…

బయ్యారం పెద్దగుట్ట కింద‌ ఒకప్పుడు సముద్రం…

 1,500  మిలియన్ సంవత్సరాల క్రితమే ఇనుపరాయి అవిర్భావం జియాలజికల్ సర్వేలో బహిర్గతమవుతున్న నిజాలు బయ్యారం: ఖమ్మం జిల్లాలోని బయ్యారం పెద్దగుట్టపై నిక్షిప్తమై ఉన్న ఇనుపరాయి ఆనవాళ్ల వివరాలు జియాలజికల్ సర్వేలో బహిర్గతమవుతున్నాయి. మూడు రోజులుగా గుట్టపై సర్వే నిర్వహిస్తున్న…