వైభవంగా గరుడ స్తంభ ప్రతిష్టాపన – 5 వేల మందికి అన్నదానం
మాడుగులపల్లి, మే 10 (జనం సాక్షి):నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ గరుడ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భారీ స్థాయిలో…










