ఇందల్వాయి మండలంలోనిబీసీ సంక్షేమ సంఘ0
( జనం సాక్షి) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గన్నారం కమాన్ వద్ద గల ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పూలమాలతో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది…










