Friday, 13 November 2026

ఖమ్మం

ప్రజలను ఓదార్చడానికి వెళ్తున్న అఖిలపక్ష నాయకుల అరెస్టు

రాజోలి (జనంసాక్షి): అక్రమ కేసుల్లో బంధింపబడ్డ రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వారిని ఓదార్చడానికి గద్వాల నుండి పెద్దదన్వాడ గ్రామానికి వెళ్తున్న అఖిలపక్ష పార్టీల నాయకులను శుక్రవారం ఐజలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇథనాయిల్ పరిశ్రమ…

జనంసాక్షి’ ఎడిటర్ రహమాన్ పై కేసు అప్రజాస్వామికం: టీడబ్ల్యూజేఎఫ్

ఖమ్మం (జనంసాక్షి) : జనం సాక్షి పత్రిక ఎడిటర్ ముజీబుర్ రెహమాన్ పై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యతిరేక…

విఎం బంజర్ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులో గంజాయిపట్టివేత

పెనుబల్లి, (జనంసాక్షి) : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ బస్టాండ్ లొ ఓ వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని విఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు, పోలీస్ వివరాల ప్రకారం శుక్రవారం పెనుబల్లి మండలం…

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోరాడుతున్నారు. గత రెండు రోజులుగా అధికారులు దీక్ష శిబిరాన్ని ఎత్తివేయాలని…

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ…

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో బాల సైంటిస్టుల ఇన్ స్పైర్ 2024

ఖమ్మం, డిసెంబర్ 21 (జనంసాక్షి): స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇన్ స్పైర్ 2024… చిన్నారుల మేధస్సును చాటి చెప్పింది. సృజనాత్మకతతో అణువు నుంచి అంతరిక్షం దాకా 200 పైగా ఎగ్జిబిట్స్ ఇన్స్పైర్లో…

హౖకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట

` 30 వరకు అరెస్ట్‌ చేయొద్దన్న ధర్మాసనం ` క్వాష్‌ పిటీషన్‌పై విచారణ ` కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు ` పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ` తదుపరి విచారణ ఈనెల 27కి…

ఈ కార్‌ రేసులో ఏ1గా కేటీఆర్‌

` ఎ2గా అర్వింద్‌ కుమార్‌ ` రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేతకు బిగుస్తున్న ఉచ్చు ` రూ.55 కోట్ల అవినీతిపై ఏసీబీ కేసు నమోదు హైదరాబాద్‌(జనంసాక్షి):ఎట్టకేలకు కెటిఆర్‌ మెడకు ఈ కార్‌ రేసింగ్‌ అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. దీనిపై…

ప్రజావ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతా..

` నా పోరాటం కొనసాగిస్తాం : ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వయనాడ్‌లోని మనంతవాడిలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని, ప్రసంగించారు.ప్రజలకు ఉన్న హక్కులను నిర్వీర్యం…

బీ సి వసతి గృహ విద్యార్థులకు క్రీడలు

ఖమ్మం, (జనం సాక్షి) : కమిషనర్ బిసి వెల్ఫేర్ ఆదేశానుసారం జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారిని జి జ్యోతి ఆధ్వర్యంలో ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతిగృహము పాలేరు (ఖమ్మం )నందు వసతి గృహ విద్యార్థులకు క్రీడలను నిర్వహించారు.…