Sunday, 22 November 2026

Main

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం: ఈతకెళ్లి ఏడుగురి మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఏడుగురు మృతిచెందారు. ఆమనగల్లు మండలం చారికొండ ్ణొరమ్మ చెరువులో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. వీరంతా హైదరాబాద్‌ నగరంలోని మేడ్చల్‌ రోడ్‌లో…

దివిటిపల్లి వద్ద ఆటో – కారు ఢీ..నలుగురు మృతి..

మహబూబ్ నగర్ : దివిటిపల్లి వద్ద ఎన్ హెచ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆటో – కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

మహబూబ్ నగర్ జిల్లాలో వడగండ్ల వర్షం

మహబూబ్ నగర్: జిల్లాలో వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. గత అర్ధరాత్రి గంటపాటు కొడంగల్ నియోజకవర్గంలో కుండపోత వర్షం పడింది. నారాయణపేట, మహబూబ్ నగర్, కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాల్లో అక్కడక్కడ జల్లులు కురిశాయి. అకాల వర్షానికి వరి, మామిడి…

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస

మహబూబ్ నగర్: నాగర్ కర్నూలులో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మండల కాంగ్రెస్ కార్యకర్తల వల్లభరెడ్డి, హబీబ్, గౌస్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వారి అనుచరులు గొడవకు దిగారు. ఎంపి నంది ఎల్లయ్య…

సిద్ధయ్య..కన్నీటి నివాళి..

 మహబూబ్ నగర్ : వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. సిద్ధయ్య స్వగ్రామమైన జడ్చర్లలో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు చేశారు.…

మ.12 గంటలకు ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు

మహబూబ్‌నగర్ : సిమి ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. స్వస్థలమైన జడ్చర్లలో సిద్ధయ్య అంత్యక్రియలు మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో సిద్ధయ్య అంత్యక్రియలు…

కన్నీరుమున్నీరు అవుతున్న సిద్ధయ్య భార్య

మహబూబ్‌నగర్ : జడ్చర్ల శోకసంద్రమైంది. ఎస్‌ఐ సిద్ధయ్యకు పలువురు నివాళులర్పిస్తున్నారు. సిద్ధయ్య భార్య ధరణీశ కన్నీరుమున్నీరు అవుతోంది. భర్త మృతదేహాన్ని చూసి ధరణీశ కన్నీటినీ ఆపుకోలేకపోతోంది. ధరణీశ అక్కడికి రావడంతో విషాదకర వాతావరణం నెలకొంది. సిద్ధయ్య కుటుంబ సభ్యులు,…

జడ్చర్ల శోకసంద్రం

మహబూబ్‌నగర్ : వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్యను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చింది. ఆశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. జడ్చర్ల పట్టణమంతా శోకసంద్రమైంది. సిద్ధయ్య మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. సిద్ధయ్య భార్య…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలోని బల్మూర్ మండలం కొండనాగుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన మినీ డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది.…

డీసీఎం బోల్తా..ఇద్దరు మృతి..

మహబూబ్ నగర్ : జిల్లాలోని బల్మూరు మండలం కొండనాగుల వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. డీసీఎం బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.