ఉదండాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వం అండ : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రేపు జడ్చర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నిధులు పూర్తిస్థాయిలో చెల్లిస్తాం జడ్చర్ల, జూన్ 4 (జనంసాక్షి): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి…










