Sunday, 22 November 2026

Main

పల్లె ప్రగతి దిగ్విజయం అయ్యేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది కృషి ఎంతో ఉందని అన్నారం సర్పంచ్ శ్రీ తిరుమలవాసు కొనియాడారు!

గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలో పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సత్కరించిన అన్నారం సర్పంచ్. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లె ప్రగతి దిగ్విజయంగా సాగిందని గ్రామాలు పల్లె ప్రకృతి, వైకుంఠధామం, నర్సరీ,డంపింగ్…

ఎస్ బి ఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ వారి గ్రామసేవా కేంద్రం ప్రారంభోత్సవం.

మనూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో గ్రామసేవా కేంద్రాన్ని సర్పంచ్ శేరి సత్యమ్మ చేతులమీదుగా ప్రారంభించారు. నారాయణఖేడ్ జూన్15(జనం సాక్షి) బుధవారం తుమ్నుర్ గ్రామంలో గ్రామ సేవ కేంద్రాన్ని పారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు…

ఆపదలో అండగా నిలుస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్, జూన్ 15  జనం సాక్షి. ఆపదలో  ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాటకు గ్రామానికి చెందిన కానుగంటి రాజు కుమార్తె ప్రసన్న…

సంగారెడ్డి నియోజక వర్గం లో చిన్న వాన క ఎంఆర్ఎఫ్ కాలనీ అతలాకుతలం

సంగారెడ్డి పట్టణం లో గల 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీ లో రోడ్లన్నీ గుంతలు  అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వార్డ్ కౌన్సిలర్ లకు చాలాసార్లు ఫిర్యాదు చేశామని అయినా ఎవరూ పట్టించుకోవడం…

ఏరువాక సంబరాల్లో ఎడ్లకు అలంకరణ

సంగారెడ్డి నియోజక వర్గం కొండాపూర్ మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామంలో మంగళవారం ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉదయం ఎద్దులను ఆవులను శుభ్రపరిచి ఎద్దులను రకరకాల కలర్ లతో గంటలతో  వస్తువులతో అద్భుతంగా అలంకరించి పూజలు చేసి ఈ…

సంగారెడ్డి నియోజక వర్గం లో ..” తిన్నావా నాకే ఎంఆర్ఎఫ్ కాలనీ అతలాకుతలం;

సంగారెడ్డి పట్టణం లో గల 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీలో రోడ్లన్నీ గుంతల్లో అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వార్డ్ కౌన్సిలర్ కి చాలా సార్లు ఫిర్యాదు చేశామని ఆయన ఎవరూ పట్టించుకోవడం…

ఘనంగా విఎన్ఆర్ జన్మదిన వేడుకలు

టిఆర్ఎస్ నాయకుడు వంగ నర్సిహ్మ రెడ్డి జన్మ దినోత్సవ వేడుకలను అనాధ ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు.అనాథలను ఆదుకోవటం, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవటం మనందరి బాధ్యతగా తీసుకోవాలని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్…

గ్రామీణ క్రీడ ప్రాంగణాల తో క్రీడాకారులు తయారు *మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్

జనం సాక్షి) జూన్ 14 :: గ్రామీణ క్రీడా స్థలాల వలన గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చూపించుకొని రాష్ట్రీయ జాతీయ క్రీడాకారులుగా తయారవుతారని మీ దగ్గరికి చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు  మెదక్ జిల్లా…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌల్తాబాద్ జూన్ 13, జనం సాక్షి

దౌల్తాబాద్ మండలంలో ఇందుప్రియల్ గ్రామంలో ఆదివారం రోజున ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తో మృతి చెందిన ప్రవీణ్ మృతదేహాన్ని గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూసి తన తండ్రి అయిన యాదయ్య ను ఓదార్చారు. ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా కుటుంబాన్ని…

ర్యాగటమ్మ జాతర లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్సీ లు. దౌల్తాబాద్ జూన్ 13, జనం సాక్షి.

 దౌల్తాబాద్ మండల పరిధిలో శెరి పల్లి బందారం గ్రామంలో గ్రామ దేవత ర్యాగాటమ్మ జాతర లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవ రెడ్డి, బండ ప్రకాష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా…