Saturday, 14 November 2026

మెదక్

నులిపురుగుల నిర్మూలన కార్యక్రమము పై అవగాహన సదస్సు

రుద్రంగి సెప్టెంబర్ 13 (జనం సాక్షి) ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్లకు,ఆరోగ్య కార్యకర్తలకు మరియు ఆశా కార్యకర్తలకు శిక్షణ మంగళవారం వైద్యాధికారి మసూద్ ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన పై శిక్షణ ఇవ్వడం జరింది. ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు గల…

వినాయక పూజలో పాల్గొని 5,000/- విరాళం

 కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి దేవి దోమ సెప్టెంబర్ 13(జనం సాక్షి) దోమ మడలం పరిధిలోని  మోత్కూరు గ్రామం లోని  sc కాలనిలోని వినాయక మండప కమిటీ ఆధ్వర్యంలో నేడు గణనాథుడు నిమర్జనానికి బయలుదేరుతున్నా సందర్భంగా అంబేడ్కర్ యువజన…

రామకృష్ణాపూర్ కు పూర్వ వైభవం

  క్యాథనపల్లి మున్సిపాలిటీ ని రామకృష్ణాపుర్ మున్సిపాలిటీ గా అసెంబ్లీ లో తీర్మానం సంబరాలు జరుపుకుంటున్న తెరాస, పట్టణ శ్రేణులు అభివృద్ధి పై స్థానికుల ఆశలు రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతనపల్లి మున్సిపాలిటీ పేరు రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్పునకు సంబంధించిన…

మైసమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది

వేములవాడ, ఆగస్టు 13 (జనం సాక్షి) : వేములవాడ శివార్లో ఉన్న పిల్లిగుండ్ల మైసమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. నిర్వాహకురాలు మల్లమ్మ తెలిపిన వివరాల ప్రకారం రోజువారి పనిలో భాగంగా ఉదయం ఆలయం కి…

అర్షులైన ప్రతి దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేయాలి

జహీరాబాద్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి )అర్షులైన ప్రతి దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసి సొంత స్థంలం ఉన్న వారికి అర్థిక సహాయం అందించాలని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు వసీమా డిమాండ్…

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

పెద్ద కొడపగల్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి జుక్కల్ ,సెప్టెంబర్12జనంసాక్షి, ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం అని పెద్ద కొడపగల్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం కామారెడ్డి జిల్లాలోని పెద్ద కొడప్ గల్ మండల పరిషత్ కార్యాలయంలో…

జాతీయ సమైక్యత ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఆర్డీవో రోహిత్ సింగ్ మిర్యాలగూడ. జనం సాక్షి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 16 17 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ అధికారులను కోరారు.…

17న జనగామలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం

బచ్చన్నపేట సెప్టెంబర్ 12 (జనం సాక్షి) ఈనెల 17న జనగామలో జరగబోయే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జనగామ జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి బాపిరెడ్డి అన్నారు. సోమవారం బచ్చన్నపేట…

పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్న పాలకులు.

– కులం,మతం,ప్రాంతాలుగా చీల్చుతున్న బూర్జువా పార్టీలు   అశ్వారావుపేట, సెప్టెంబర్ 12( జనం సాక్షి) అధిక ధరలు,జిఎస్టీ పేరుతో పేద ప్రజానీకం దగ్గర గుంజి న ప్రజా ధనాన్ని కేంద్రం రాష్ట్ర పాలకులు పెట్టుబడిదారులకు,పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేస్తున్నాయని…

ఎన్ పి ఆర్ డి రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి

 నర్సింలు మండల అధ్యక్షుడు దోమ సెప్టెంబర్ 12(జనం సాక్షి)  వికలాంగుల సంక్షేమ పథకాలు చట్టాలపై సదస్సును విజయవంతం చేయాలని ఎంపీ ఆర్డీ పిలుపు . వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తేదీ 13…