రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
చిన్నకోడూర్, ఎప్రిల్ 30(జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడిన ఘటన మండల పరిధిలోని సంఘటన మండల పరిధిలోని రామునిపట్ల గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే… మండల పరిధిలోని ఇబ్రహింనగర్ గ్రామానికి చేందిన వంగాల…



