Thursday, 12 November 2026

మెదక్

విద్యాహక్కు చట్టాని అమలు చేయాలి

సంగారెడ్డి,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఎబివిపి నాయకులు  ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లుపేదలకు కేటాయించాలని, ఫీజు నియంత్రణ కమిటీలు వేసి…

ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి…

మెదక్‌: సంగారెడ్డి గోకుల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి చెందింది. మహిళ మృతికి  వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ  మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.మృతుల బంధువులు  ఆస్పత్రిపై  దాడి చేసి  అద్దాలు ధ్వంసం చేశారు. 

చట్టం ముందు ఏ జీవో నిలువదు: కోదండరాం

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్న తొగుట: తెలంగాణ సర్కారు గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే నడుస్తోందంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామసభలు నిర్వహించకుండా భూ సేకరణ చేయడం చట్ట విరుద్ధమని…

రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు

మెదక్‌,మే31 : ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని  భారతీయ కిసాన్‌ సంఘ్‌ నాయకులు ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి హృదయాలుకరగడం లేదన్నారు. రైతులను విస్మరించడం సరికాదని గుర్తించి  ప్రభుత్వాలు…

మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట

మెదక్:మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట కలిగింది.. ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం జరిపిన పోరాటానికి స్పందనొచ్చింది. వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. 2,15,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం…… మెదక్‌ జిల్లా తోగుట…

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

సంగారెడ్డి,మే7(జ‌నంసాక్షి): పంట చేతికి వచ్చాక.. వెంటనే అమ్మి సాగుకు చేసిన పెట్టుబడి అప్పులు తీర్చాలన్న రైతుల ఆతృతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు.  ఇలాంటి తరుణంలో రైతు తక్కువ ధరకు పంటలు అమ్ముకుని మోసపోతున్నాడు. ఇది గమనించిన ప్రభుత్వం  ఇంకా…

దేవాల్‌గుడి ఘటన దురదృష్టకరం

మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం దేవాల్ గుడి ప్రాంతం వద్ద విద్యుత్ హైటెన్షన్ వైరు లారీకి తగిలి ఏడు మంది మృతి చెందిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్…

పెళ్లి రోజు ఉడాయించిన వరుడు

నంగునూరు /సిద్దిపేట : వేద మంత్రాల మధ్య పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుని పెద్దల సమక్షంలో 3 లక్షల రూపాయల కట్నం తీసుకుని పెళ్లి రోజే పెళ్లి కొడుకు ఉడాయించిన సంఘటన నంగునూరు మండలం ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. బాధితులు,…

భూపంపిణీ పథకానికి భూములు ఇవ్వాలి

సంగారెడ్డి,ఏప్రిల్‌25 ఎస్సీల కోసం మూడెకరాల భూపంపిణీ కింది  జిల్లా వ్యాప్తంగా భూమిని ఎంపిక చేశామని జెసి అన్నారు.  ఆయా గ్రామాల్లో సాగుకు అనుగుణంగా ఉన్న భూమిని అమ్మేందుకు ఎవరు ముందుకు వచ్చినా తీసుకుంటామని అన్నారు. వరాఇకి సరైతన ధరలు…

పశువులకు తొట్టెల ద్వారా నీటి సరఫరా

మెదక్‌,ఏప్రిల్‌15:  జిల్లాలో తీవ్రనీటి ఎద్దడి కారణంగా పశువులు నీటి కోసం అల్లాడుఉతన్నాయి. దీంతో తాగునీటికి తొట్టెలను ఏర్పాటు చేశారు. పశువుల తొట్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి దాహర్తి తీర్చడానికి ఆదేశాలిచ్చారు. వర్షాకాలం వచ్చే వరకూ జిల్లాలో నీటి…