బస్సు ఎక్కుతూ కిందపడి వ్యక్తి మృతి
సదాశివపేట: బస్సు ఎక్కుతూ ప్రమాదశాత్తు బస్సు కింద పడి ఓ ప్రయాణికుడు చనిపోయిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. సదాశివపేటకు చెందిన మల్లేశం తన కుమారుడితో కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు బస్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఒక్కసారిగా…




