Thursday, 12 November 2026

మెదక్

రెండు ద్విచక్రవాహనాల ఢీ: ఒకరి మృతి

సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డి మండలం కంది శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో పదో తరగతి విద్యార్థి సంతోష్‌ సాయి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌బాబు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరూ సంగారెడ్డిలోని విద్యానగర్‌ కాలనీకి చెందినవారు. రేపు…

బస్సు, ఆటో ఢీ : ఐదుగురికి తీవ్రగాయాలు

మెదక్‌ : తుప్రాన్‌ మండలం దండుపల్లిలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సడక్‌ బంద్‌ నేపథ్యంలో పలువురి అరెస్టు

సంగారెడ్డి అర్బన్‌: సడక్‌బంద్‌ నేపథ్యంలో పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

అప్రమత్తమైన పోలీసులు

సంగారెడ్డి అర్బన్‌: ఈనెల 21న తెలంగాణ సడక్‌ బంద్‌ నేపధ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కంది, కాలకల్‌, వంటిమామిడి, ముత్తంగి, గుమ్మడిదలలో బుధవారం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను విస్త్రతంగా తనిఖీలు చేస్తున్నారు.

భూనిర్వాసితులకు అన్యాయం తగదు

సంగారెడ్డి అర్బన్‌: రాజీవ్‌ రహదారి విస్తరణలో భూనిర్వాసితులకు అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని డీబీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌ లక్ష్మీ ఆరోపించారు. సోమవారం స్థానిక ఐబీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.ఏడాది దాటినా రైతులకు పరిహరం అందడంలేదని…

ఎన్‌ఎంయూతోనే సమస్యల పరిష్కారం

సంగారెడ్డి అర్బన్‌: ఆర్టీసీ కార్మీకుల సమస్యల పరిష్కారం కేవలం ఎన్‌ఎంయూతోనే సాద్యమవుతుదని ఆ సంఘం జోనల్‌ కార్యదర్శి జీవ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం స్థానిక కెమిస్ట్‌ భవనంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎంఈ ,టీఎంయూ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికుల…

వస్త్రవ్యాపారుల నిరాహర దీక్ష

జహీరాబాద్‌:ప్రభుత్వం వస్రాలప్తె విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని కోరుతూ జహీరాబాద్‌లో వస్త్రవ్యాపారులు సోమవారం నిరహర దీక్షలో కూర్చున్నారు.వారం రోజులుగా దుకాణాలు మూసి వేసి నిరసన తెలుపుతున్నా,ప్రభుత్వం స్పందించకపోవటంతో ఆదివారం గుంటూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు…

మహిళ అభ్యర్థులకు పరుగు పోటీలు

సంగారెడ్డి అర్బన్‌: పోలీసు కానిస్టేబుల్‌ ఎంపికలో భాగంగా జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు.మండలంలోని కంది శివారులో నిర్వహించిన 2.5 కిలో మీటర్ల పరుగును ఎస్పీ విజయ్‌కుమార్‌, ఏఆర్‌ఎస్పీ బాపూరావు పర్యవేక్షించారు.

రోడ్డు ప్రమాదంలో వృద్దురాలి మృతి

కొండపాక: మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన గున్నాల రామవ్వ (70) అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.దుద్దెడలోని తమ కొడుకు నిర్వహిస్తున్న హోటల్‌ లో టీ తాగటానికి వెళ్లి వస్తుండగా ఆక్సిజన్‌ సిలిండర్లతో వెళుతున్న ఆటో ఢీ…

పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు గాయాలు

జిన్నారం: మెదక్‌ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని అరబిందో యూనిట్‌-8లో ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనాలు మీదపడి మంటలు అంటుకుని ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ కార్మికులు బుడ్డేశ్వర్‌, భానుప్రసాద్‌లను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు…