రెండు ఆటోలు ఢీ : 9 మందికి గాయలు
మెదక్ : గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద గురువారం రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
మెదక్ : గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద గురువారం రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
చేగుంట: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు రెచ్చి పోయారు. తాళాలు వేసి పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చొరబడి ఐదున్నర తులాల బంగారం, 12 వేల నగదును దోచుకెళ్లారు. దీంతో పాటు…
చేగుంట: చేగుంట బస్టాండ్ సమీపంలో మురికి కాలువలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని పడి దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లికి చెందిన సురేష్ (22) గా గుర్తించారు. బుధవారం రాత్రి మద్యం సేవించి మురికి కాలువ పక్కగా వెళ్తుండగా…
మెదక్ : నారాయణఖేడ్ మండలంలో సంజీవరావ్పేటలో ఓ వృద్ధురాలు సజీవ దహనం అయింది. ప్రమాదవశాత్తూ గుడిసెకు నిప్పంటుకొని జరిగిన ప్రమాదంలో దాసరి బాగమ్మ అనే వృద్దురాలు మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనతో గ్రామంలో విశాదం అలుముకుంది.
గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బేజుగాంలో వూరంతా విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్గౌడ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పంపుసెట్ స్విచ్ ఆన్ చేస్తూ మృతి చెందాడు. ఉదయం నుంచి పలు నివాసాల్లో విద్యుత్ ఉపకరణాలను ముట్టుకుంటే…
గజ్వేల్ : మెదక్ గజ్వేల్ మండలం బేజుగాంలో వూరంత విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్గౌడ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పంపుసెట్ స్విచ్ ఆన్ చేస్తూ మృతి చెందాడు. ఉదయం నుంచి పలు నివాసాల్లో విద్యుత్ అధికారులు గ్రామానకి…
కొండపాక: మండలంలోని వెలికట్ట గ్రామ పంచాయతీ ఆరేపల్లి శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను వెనక నుండి డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సిద్దిపేట ప్రాంతీయ…
కొండపాక : మండలంలోని వెలికట్ట గ్రామ పంచాయతీ ఆరేపల్లి శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను వెనక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సిద్దిపేట…
మెదక్: రామచంద్రాపురంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 4.30 లక్షల నగదును దోచుకెళ్లారు. మద్యం దుకాణం నుంచి వీరు డబ్బులను ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ఘటన…
మెదక్ : రాయచంద్రాపురంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 4.30 లక్షల నగదును దోచుకెళ్లారు. మద్యం దుకాణం నుంచి డబ్బులను ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ఘటన…