Thursday, 12 November 2026

మెదక్

వైభవంగా సామూహిక వివాహాలు

చేగుంట మడలం వడ్యారంలో నరేస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలు శుక్రవారం ఘనంగా జరిగియి, మొత్తం 108 జంటలకు వివాహాలు నిర్వహించారు. నరేన్‌ ట్రస్టు అధినేత నరేంద్రనాధ్‌ నూతన వధూవరులకు మొత్తం పేళ్లి  సామగ్రిని అందజేశారు. ఈకార్యక్రమానికి…

రాజీవ్‌ రహదారి పనులను పరిశీలించిన శాసన మండలి సభ్యులు

మెదక్‌ : జిల్లా ములుగు వద్ద రాజీవ్‌ రహదారి పనుల నాణ్యతను శాసన మండలి సభాసంఘం పభ్యులు పరిశీలించారు. రాజీవ్‌ పై ప్రమాదకరంగా ఉన్న మలుపులను సరిచేయాల్సిన అవసరం ఉందని సభా సంఘం ఛైర్మన్‌ భానుప్రసాద్‌ అన్నారు.

250 లీటర్ల కిరోసిన్‌ పట్టివేత

కల్హేరు: మండలంలోని అంతర్‌గావ్‌ గ్రామానికి చెందిన రేషన్‌ డీలర్‌ 250 లీటర్ల కిరోసిన్‌ను నల్ల బజారుకు తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. కిరోసిన్‌ను గ్రామ పంచాయతి కార్యాలయ సిబ్బందికి అప్పగించి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.

చేగుంటలో నేడు సామూహిక వివాహాలు

చేగుంట నరెన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నేడు చుగుంటలో 108 సామూహిక వివాహాలు జరిపిస్తున్నట్లు ట్రస్టు వ్వవస్థాపకుల నరేంద్రనాథ్‌ తెలిపారు, ఈకార్యక్రమానాకి లోకయుక్త ఛైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా ఆయన పేర్కొన్నారు.

కారు.బోల్తా.. ఒకరి మృతి

చేగుంట : మండలంలోని జాతీయ రహాదారిపై నార్సింగి సమీపంలో హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న ఇన్నోవా కారు  అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో డ్రైవర్‌ మృతి  చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

అంగన్‌వాడి కేద్రాల్లో సమస్యలు పరిష్కరించండి

అంగన్‌వాడి కేద్రాల్లో సమస్యలు పరిష్కరించండి సంగారెండ్డి అంగన్‌వాడి కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని వివిధ గ్రామాలకు చెందిన పలువురు గురువారం అందోలు సీడీపీవో బ్రహ్మాజికి విజ్ఞప్తి చేశారు ఫోన్‌ఇన్‌లో భాగంగా వారు నేరుగా సమస్యలు విన్నవించారు సంగారెడ్డి మండలం కల్పగూరులో…

ఎంపీ నిధులతో అంబులెన్స్‌ మంజారు

సంగారెడ్డి : ఎంపీ నిధులతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి ఎంపీ విజయశాంతి అంబులెన్స్‌ మంజూరుచేశారు. దీనిని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎన్‌ మీనాకుమార్‌ , మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నేడు మెదక్‌ జిల్లాల్లో చంద్రబాబు ఐదోరోజు పాదయాత్ర

మెదక్‌ : జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర నేటితో ఐదోరోజుకు చేరుకుంది . బుధవారం రాత్రి మునిపల్లి మండలం పెదచెల్మడలో బస చేసిన చంద్రబాబు నేడు పాదయాత్ర అక్కడ నుంచే ప్రారంభించనున్నరు. ఝరాసంగం మడలం వనంపల్లి క్రాస్‌ వరకూ 20…

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ భేటీ

మెదక్‌ : తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం మెదక్‌ జిల్లా చింతపల్లిలో ప్రారంభమైంది. పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావు, గుండు సుధారాణివ, రమేష్‌ రాథోడ్‌, సీఎం రమేష్‌, హరికృష్ణ, సుజనాచౌదరి తదితరులు ఈ భేటికి హాజరయ్యారు. ఈనెల…

వ్వక్తిపై దాడి పరిస్థితి విషయం

దౌలతాబాద్‌ : మండలంలోని ముబారన్‌కు చెందిన పిసత్తయ్య 43 అనే వ్వక్తి పై అహ్మద్‌ నగర్‌కు చెందిన బి.మస్తాన్‌ గొడ్డలితో అకారణంగా దాడి చేశారు. పరిస్థితి విషయంగా ఉండడంతో 108 ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు.