అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతో షాలతో ఉండాలి.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అగస్టు 26(జనంసాక్షి)అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు.శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం గంజ్ ఆవరణలో…










