Friday, 20 November 2026

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్‌ ఎన్నికలో వివాదం

రంగారెడ్డి : జిల్లా డీసీఎంఎస్‌ ఎన్నికలో వివాదం నెలకొంది. డీసీఎంఎస్‌ అధ్యక్ష పదవి ధారాసింగ్‌కు ఇవ్వాలని మంత్రి ప్రసాద్‌కుమార్‌, ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ పట్టుబట్టారు. ధారాసింగ్‌ అభ్యర్థిత్వంపై హోంమంత్రి సబిత అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రవణ్‌కుమార్‌కు డీసీఎంఎస్‌ పదవి కట్టబెట్టాలని…

యాసిడ్‌ తాగి వ్యక్తి మృతి

రంగారెడ్డి : హయత్‌నగర్‌ మండలం ఇమాంగూడ వద్ద కారులో ఓ వ్యక్తి యాసిడ్‌ తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతున్ని అంబర్‌పేటకు చెందిన శ్రవణ్‌గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆర్టీసీ బస్సు నుంచి పడి విద్యార్థికి గాయాలు

రంగారెడ్డి : జిల్లాలోని హయత్‌నగర్‌ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి ఇంజినీరింగ్‌ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులు సరిపడా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ ఎన్‌హెచ్‌ -9పై విద్యార్థులు రాస్తారోకో చేస్తున్నారు. దీంతో…

గణతంత్ర దినోత్సవ వేదికు నిప్పు

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం – మంచాల రోడ్డులో ఈ ఉదయం దుండగులు గణతంత్రదినోత్సవర కోసం ఏర్పాటు చేసిన ఓ వేదికను తగులబెట్టారు. దీనికి సమీపంలో ఇంటి ముందు నిలిపి వుంచిన కారుకు కూడా నిప్పు పెట్టారు. స్థానికుల ఫిర్యాదు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు సాగర్‌ ప్రధాన రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనంను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

పోలీసు శిక్షణ కళాశాలలో ధర్నా

రంగారెడ్డి : వికారాబాద్‌లోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణార్థులు ధర్నా చేపట్టారు. ఆహారం సరిగా లేదని, ఇతర సమస్యలపై 240 మంది శిక్షణార్థులు ఈ రోజు ధర్నాకు దిగారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

గండేడ్‌ : రంగారెడ్డి జిల్లా గండేడ్‌ మండల కేంద్రానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ ద్విచక్రవాహనాంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యముక కొండయ్య (25), రావు రాజు (20), నర్సింహులు…

వాహనం దూసుకెళ్లి ఇద్దరి మృతి

తాండురు : రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలోని గౌతారంలో పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ నిబంధనల బోర్డును ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు యువకులు కిందపడ్డారు. అదే సమయంలో వీరిపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి…

విద్యార్థిని దారుణ హత్య

కందుకూర్‌ : రంగారెడ్డి జిల్లా కందుకూర్‌ మండంల దాసర్లపల్లిలో విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. కందుకూరులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని నిన్న సెలవు కావడంతో వూరికి వచ్చింది. సాయంత్రం పొలం పనులకు వెళ్లిన అమెపై ఎవరూ లేని…

మంత్రాల నెపంతో మహిళపై దాడి

మల, మూత్రాలు తాగించిన గ్రామస్థులు శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని పిల్లుంగూడలో మంత్రాల నెపంతో ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. మహిళకు గుండు గీయించిన గ్రామస్థులు ఆమెతో మల ,మూత్రాలు తాగించారు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు…