ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ భీమదేవరపల్లి:ఏప్రిల్ 17 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకుని…










