పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలి
వరంగల్,సెప్టెంబర్4(జనంసాక్షి): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకో పోవడం సరికాదన్నారు. పాతపెన్షన్ అమలు చేసే వరకు ఐక్య పోరాటాలు…

