Saturday, 7 November 2026

Main

జాఫర్‌గడ్‌లో దారుణం.. చెట్లపొదల్లో ఆడశిశువు

జాఫర్‌గడ్(వరంగడ్ జిల్లా): జాఫర్‌గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లో వదిలివెళ్లారు. గ్రామస్తుల సమచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆడశిశువును ఘన్‌పూర్ ఆసుపత్రి తరలించారు. అక్కడ…

భూ వివాదాల్లో వ్యక్తి హత్య

వరంగల్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం బైరాన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదాలతో తన చిన్నాన్నను ఈశ్వరయ్య(35) అనే ఓ యువకుడు కర్రతో కొట్టి చంపాడు. మృతుడు లింగయ్య(72) విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు.…

మంత్రాలనెపంతో దంపతులపై గొడ్డళ్లతో దాడి

నెక్కొండ(వరంగల్ జిల్లా): నెక్కొండ మండలం బిక్యాతండాలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో గ్రామానికి చెందిన గుగులోత్ రాజమ్మ(60), శత్రు(65) అనే దంపతులపై ఐదుగురు వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి దిగారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి…

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

వరంగల్: సమ్మక్క సారక్క జాతర అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. మేడారం అమ్మల గద్దెల వద్ద దేవాదాయశాఖ అధికారులు 22 హుండీలను ఏర్పాటు చేశారు. మేడారం ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో పూజారుల…

గ్రీన్‌హౌజ్‌ల తో కూరగాయల సాగు

వరంగల్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ఉద్యానపంటలను ప్రోత్సహించేందుకు  పలు మండలాల పరిధిలోని రైతులకు గ్రీన్‌హౌజ్‌ పథకం అమలుచేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు  పేర్కొన్నారు. ఒక రైతుకు గరిష్టంగా మూడు ఎకరాల వరకు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. గ్రీన్‌ హౌజ్‌ నిర్మాణానికి బిందు పరికరాలు, ప్లాంటు…

మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ రైల్‌రోకో

వరంగల్‌: మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తత రాజుకుంది. మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ రైల్‌రోకో చేసింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జేఏసీ నేతలు  అడ్డుకున్నారు. ములుగు జిల్లా కోసం రెండో రోజు బంద్  కొనసాగుతుంది.

చెరువుల మట్టిని వాడుకోండి

వరంగల్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): జిల్లాలో దాదాపు అన్ని చెరువుల  మట్టినాణ్యత పరీక్షలు నిర్వహించగా వీటిలో అన్ని చెరువుల మట్టి పంట పొలాల్లో వేసుకునేందుకు అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు.జిల్లాలో రెండో విడత చేపట్టిన మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా…

నేటినుంచి సంచార భూసార పరీక్ష కేంద్రం ద్వారా పరీక్షలు

వరంగల్‌,మార్చి31(జ‌నంసాక్షి): జిల్లాలో ఏప్రిల్‌ ఒకటి నుంచి సంచార భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతుల పొలాల్లో మట్టి పరీక్షలు నిర్వహించనున్నారు. నేరుగా పొలాల వద్దకే వెళ్లి  పరీక్షలను నిర్వహిస్తారు. భూపలోపాలను తెలియచేయమడంతో పాటు ఎరువులు, పంటలను వేసే విధానాలను…

వరంగల్ మున్సిపల్ అధికారులు ఓవర్‌ యాక్షన్‌

 వరంగల్ : అవును పన్ను కట్టలేదని మున్సిపల్ అధికారులు ఇళ్లకు ఉన్న తళుపులను విరగ్గొట్టి తీసుకెళ్లారు. ఇది మరెక్కడో కాదు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. ఇంటి పన్ను బాకీ ఉన్నారన్న కారణంతో.. ఇంటి తలుపులు విరగొట్టి…

వరంగల్‌లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

వరంగల్ : జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మార్చి నెలలోనే మేనెలను తలపించే విధంగా ఎండలు మండిపోతున్నారు. జిల్లాలో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లన్నీ…