Saturday, 7 November 2026

Main

వరంగల్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్ : వరంగల్‌ మహానగరపాలక సంస్థ మేయర్‌గా నన్నపనేని నరేందర్‌, డిప్యూటీ మేయర్‌ గా సిరాజుద్దీన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 58 డివిజన్ల కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రెసిడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్  వ్యవహరించారు.…

టీడీపీ మునిగిపోయే పడవ – ఎంపీ బాల్కసుమన్

వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికలతో పోరుగల్లుగా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో నగరం అట్టుడుకుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయం వాడి వేడిగా మారింది. ప్రచారం ముగింపు దశలోను టీఆర్ ఎస్, టీడీపీ ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తోంది. టీడీపీ రేపు, మాపో మునిగిపోయే…

వరంగల్‌ మేయర్‌ అభ్యర్థిగా వరదారెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌!

వరంగల్‌: వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ వాడీవేడీగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా కార్పొరేషన్‌ ఎన్నికలపై సోమవారం టీఆర్‌ఎస్‌ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురి నేతలు…

చెత్తతో నిండిన మేడారం.. పట్టించుకోని అధికారులు

తెలంగాణ మహా కుంభమేళా.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం జాతర ముగిసింది. కోటిన్నరకు పైగా తరలివచ్చిన భక్తులు.. సమ్మక్క – సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తుల రద్దీతో.. పారిశుద్ధ్యం లోపించింది. భక్తులు వదిలేసిన వ్యర్థాలతో…

మేడారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు..

వరంగల్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు మేడారం జాతరకు వచ్చారు. సతీసమేతంగా సమక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. గతంలో తాను అమ్మవార్లకు బంగారాన్ని పంపించే…

జనారణ్యంగా మారిన మేడారం

కాజీపేట(మేడారం): వరంగల్‌ జిల్లా మేడారం మహాజాతర నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది. బుధవారం సారలమ్మను గద్దెపైకి తీసుకురాగా నేడు సమ్మక్కను తీసుకురానున్నారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. అమ్మవార్ల దర్శనానికి…

హైదరాబాద్‌-మేడారం హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

వరంగల్‌: మేడారం మహాజాతరకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలను గురువారం తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో సభాపతి, పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం దంపతులు మేడారం జాతరకు బయలుదేరారు. ఇవాళ, రేపు హెలికాప్టర్‌ సేవలకు…

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

కాజీపేట: వరంగల్‌ జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముందే భక్తజనం పోటెత్తారు. అమ్మలను ఆహ్వానించడానికి మేడారంలో భక్తులంతా సిద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు విచ్చేస్తుంది. అమ్మ రాకకు ముందే భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మంగళవారం…

వరంగల్‌ జిల్లాలో పైశాచికం… వివస్త్రను చేసి వూరేగించారు

వరంగల్‌ జిల్లా వర్థన్నపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. బీసీ తండాకు చెందిన రవి అనే వ్యక్తి రెండో భార్య అనితపై మొదటి భార్య బంధువులు పైశాచికంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళితే… 2009లో రవి అదే తండాకు చెందిన…

భక్తులతో కిక్కిరిసిపోయిన మల్లన్న జాతర

హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలోని ఐనవోలు మల్లిఖార్జునస్వామి దేవాలయం భక్తులు శివసత్తులతో పులకరించింది. సంక్రాంతి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. గత మూడురోజులుగా భక్తులతాకిడి పెరగడంతో దేవాలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.…